AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: ఈ పండ్లు తింటున్నారా ? బరువు తగ్గాలనుకునేవారు అస్సలు తినకూడదట.. ఏంటంటే..

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది తమ శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Weight Loss Tips: ఈ పండ్లు తింటున్నారా ? బరువు తగ్గాలనుకునేవారు అస్సలు తినకూడదట.. ఏంటంటే..
Weight Loss
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2022 | 9:50 AM

Share

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది తమ శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు రోజూ వర్కవుట్స్ చేయడం.. డైట్… వ్యాయమాలు చేస్తూ బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఎన్ని ప్రయాత్నాలు చేసిన బరువు తగ్గడం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది ఫ్రూట్ సలాడ్ ఆహారం తినడానికి ముందు తీసుకుంటారు. అయితే ఈ సలాడ్ కోసం అనేక రకాల పండ్లను జత చేస్తుంటారు. సలాడ్ కోసం ఉపయోగించే పండ్లలో కొన్ని బరువు తగ్గడానికి బదులుగా పెరగే అవకాశాలు ఉన్నాయట. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

పైనాపిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ బరువు తగ్గాలనుకున్న వారు ఈ పండును తినకూడదు. సాధారణంగా ఈ పండు తీపి ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ పండును బరువు తగ్గాలనుకునేవారు ఈ పండు తినకూడదు. ఇక ద్రాక్షలో చక్కెర, కొవ్వు పుష్కలంగా ఉంటాయి. డైట్ చేస్తున్న సమయంలో ద్రాక్షను మితంగా తినాలి. ఇందులో 100 గ్రాముల ద్రాక్షలో 67 కేలరీలు.. 16 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇక అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ బరువు తగ్గాలనుకునేవారు వీటిని తినకూడదు. ఇందులో క్యాలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. అరటిపండులో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. రోజుకు 2, 3 కంటే ఎక్కువ తినకూడదు.

మామిడి పండ్లు కూడా బరువు తగ్గాలనుకునేవారు తినకూడదు. ఇందులో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు 1, 2 ముక్కల కంటే ఎక్కువ తినకూడదు. సాధారణంగా బరువు తగ్గాలని డైట్ చేసే సమయంలో పండ్లు, ఇతర ఆహారాలను తీసుకోవద్దు. అవకాడో పండులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల అవకాడో పండులో 160 కేలరీలు ఉంటాయి. అలాగే కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Also Read: Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..

Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..

Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున

Follow Us
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..