Kidney Care Tips: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ రసం తాగితే వెంటనే చెక్ పెట్టొచ్చు.. 

కలబంద.. కిడ్నీలో రాళ్ల సమస్యలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కలబంద రసంలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి.

Kidney Care Tips: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ రసం తాగితే వెంటనే చెక్ పెట్టొచ్చు.. 
Kidney Care Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 08, 2022 | 7:35 PM

Aloe Vera for Kidney Stones: ప్రస్తుత కాలంలో చాలామంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు కొన్ని హోం రెమెడీస్‌తో ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి వాటిలో కలబంద ఒకటి. కలబంద అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. మరోవైపు కిడ్నీలో రాళ్ల సమస్యలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కలబంద రసంలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో దీనిని ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు కలబందను ఉపయోగించవచ్చు. అయితే.. కలబందను ఎలా ఉపయోగించాలి.. ఎలా తీసుకోవాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు ఒకసారి చూద్దాం..

కిడ్నీ స్టోన్స్‌ నియంత్రించడంలో అలోవెరా ఎలా సహాయపడుతుంది.?

రోజూ రెండు గ్లాసుల కలబంద రసాన్ని తీసుకునే వ్యక్తులు.. శరీరంలో మినరల్స్ స్ఫటికీకరణ లాంటివి తగ్గడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మూత్ర పిండాల్లో రాళ్ల నుంచి ఉపశమనం పొందడానికి కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. 

  • కలబందను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి. మీరు రోజుకు రెండుసార్లు కలబంద నీటిని తీసుకుంటే, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • కలబంద రసంలో నిమ్మరసం మిక్స్ చేసి తయారు చేసిన మిశ్రమాన్ని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • దీంతోపాటు కలబంద రసంలో తేనె మిక్స్ చేసి తాగవచ్చు. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది గొప్ప పానీయమని నిపుణులు పేర్కొంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Health Tips: ఆహారం తిన్న వెంటనే నీరు తాగొచ్చా.. లేదా? అసలు ఎప్పుడు తాగితే మంచిదో తెలుసుకోండి..

AC Side Effects: ఏసీలో గంటల తరబడి కూర్చుంటున్నారా..? అయితే ఈ వ్యాధుల బారిన పడినట్లే..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి