Diet Plan: 40 ప్లస్ పురుషుల కోసం హెల్తీ డైట్ ప్లాన్.. ఈ ఫుడ్ తీసుకుంటే ఫిట్‌గా ఉంటారు..

దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే నీరసం తగ్గుతుంది. అలాగే కివి ఫ్రూట్‌కూడా మంచిది. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి కూడా

Diet Plan: 40 ప్లస్ పురుషుల కోసం హెల్తీ డైట్ ప్లాన్.. ఈ ఫుడ్ తీసుకుంటే ఫిట్‌గా ఉంటారు..
Healthy Diet Plan
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 22, 2022 | 6:51 PM

సాధారణంగా ప్రతిఒక్కరికీ వయసు పెరిగేకొద్దీ బాధ్యతలు మీద పడుతుంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంటారు. ముఖ్యంగా 40 దాటిన తర్వాత ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వాత.. ముఖ్యంగా పురుషులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ముందు ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. ఫెర్టిలిటీ సమస్యలు నీరసం మొదలైన సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకే మగవారి ఆరోగ్యం కోసం చక్కటి డైట్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మగవారు తరచూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. బీన్స్, బెర్రీలు,అవకాడో, పాప్ కార్న్, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, బ్రకోలీ, పొటాటో,నట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. తృణధాన్యాల్లో ఫైబర్‌తో పాటు వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్, రెడ్ రైస్ రూపంలో తృణ ధాన్యాలను తీసుకోవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రోటీన్ డైట్‌లో పాలు, గుడ్లు, చికెన్ చేర్చుకోవచ్చు.

రోజూ వారీ ఆహారంలో మంచి కొలెస్ట్రాల్ ఉండేలా చూసుకోవాలి. అలాంటి ఫుడ్స్‌ని చేర్చుకోవాలి. ఫ్లాక్స్, ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, సోయా ప్రొడక్స్ట్, వెజిటేబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి ఫుడ్స్ ద్వారా శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ అందుతుంది. గుడ్ కొలెస్ట్రాల్‌నే హైడెన్సిటీ లిపో ప్రోటీన్ అని పిలుస్తారు. గుడ్ కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల బారినపడే రిస్క్ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఫ్రూట్స్‌ని కూడా మగవారు తమ డైట్‌లో చేర్చుకోవటం చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే నీరసం తగ్గుతుంది. అలాగే కివి ఫ్రూట్‌కూడా మంచిది. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి కూడా పురుషులకి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దానిని కూడా డైట్ లో తీసుకోండి. అరటి పండ్లు మనకు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. సెక్సువల్ పవర్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. అలానే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!