Health Benefits: నాన్‌వెజ్ తింటున్నారా? అయితే, ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Health Benefits: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా? మాంసం తింటే గానీ ప్రాణం కుదిట పడదా? అయితే మీకోసమే ఈ వార్త. నాన్‌ వెజ్ తినేవారికి అలర్జీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Health Benefits: నాన్‌వెజ్ తింటున్నారా? అయితే, ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Non Veg
Follow us

|

Updated on: Oct 18, 2021 | 6:54 AM

Health Benefits: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా? మాంసం తింటే గానీ ప్రాణం కుదిట పడదా? అయితే మీకోసమే ఈ వార్త. నాన్‌ వెజ్ తినేవారికి అలర్జీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అలర్జీ రావడం.. వైద్యులను విస్మయానికి గురి చేస్తుంది. వాస్తవానికి నాన్‌వెజ్ తింటే.. ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ ప్రస్తుత పరిశోధనలు.. మాంసం అలర్జీలకు కారణం అని చెబుతున్నారు.

తాజాగా అమెరికాలో ఇలాంటి కొన్ని కేసులు వెలుగు చూశాయి. ఇందులో నాన్ వెజ్ తిన్న తరువాత చాలామందిలో అలెర్జీ సమస్యతో బాధపడినట్లు తేలింది. తమ వద్దకు వచ్చిన బాధితులకు అలర్జీతో బాధపడున్నట్లుగా గుర్తించిన వైద్యులు.. దానికి కారణమేంటో గుర్తించలేకపోయారు. ఆ తరువాత నాన్‌వెజ్ కారణంగానే ప్రజలు అలర్జీ బారిన పడుతున్నారని వైద్యులు నిర్ధారించారు.

అలర్జీ ఎందుకు వస్తుంది.. మాంసం ద్వారా అలర్జీ అంటే ముందుగా వైద్యులు అంగీకరించలేదు. ఆ తరువాత పరిశోధనలు జరుపగా.. నాన్‌వెజ్ తినడం వల్లే అలర్జీ వస్తుందని నిర్ధారించారు. డీడబ్ల్యూ నివేదిక ప్రకారం.. ఒక ప్రముఖ అమెరికన్ వైద్యులు ఈ కేసు గురించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘అలర్జీతో బాధపడుతున్న రోగులు వైద్యం కోసం వచ్చారు. వారు ముందు రోజు నాన్‌వెజ్ తిన్నట్లుగా చెప్పారు. వారు చెప్పినదాంట్లో అర్థం లేదని భావించాను. కానీ, అల్ఫాగల్ అనే అలర్జీ రోగిపై పరిశోధన చేయగా.. ఒక చిన్న కణంలో యాంటీబాడీ కనుగొనడం జరిగింది. అల్ఫాగల్‌కు ప్రతిరోధకాలలో అలర్జీ సింప్టమ్స్ కనిపించాయి.’’ అని చెప్పుకొచ్చారు. నాన్‌వెజ్ తినడం ద్వారా కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ప్రజలకు ఆయన సూచించారు. ఏదేమైనా.. అమెరికాలో ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుండటం అందరినీ కలవరానికి గురిచేస్తుంది.

Also read:

Indian Railways: రైళ్లలో ఏ లగేజీని తీసుకెళ్లవచ్చు.. ఏ లగేజీని తీసుకెళ్లకూడదో మీకు తెలుసా?.. అయితే తప్పకుండా తెలుసుకోండి..

Manchu Lakshmi: మేమంతా ఒకటే..పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారంటున్న మంచు లక్ష్మి

Bank Holidays: వచ్చేవారం బ్యాంకులకు 6 రోజులు హాలిడేస్.. పూర్తి వివరాలివే..

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!