డయాబెటిక్ బాధితులు కొబ్బరి నీరు తాగొచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రకృతి ప్రసాదించిన అద్భుత పానీయాల్లో కొబ్బరి నీరు ముందు వరసలో ఉంటుంది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా లభించే కొబ్బరి నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కొబ్బరి నీరు తాగొచ్చా లేదా అనే దానిపై అనుమానం ఉంటుంది. కానీ నిపుణులు ఏమంటున్నారంటే.....

Ganesh Mudavath

|

Updated on: Jan 01, 2023 | 12:03 PM

సహజంగానే కొబ్బరి నీరు తియ్యగా ఉంటాయి. దీంతో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మధు మేహంతో బాధపడుతోన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైబర్ ప్రోటీన్స్‌, ఆకలిని తగ్గిస్తాయి. వీటిలోని నేచురల్ ఎలక్ట్రోలైట్స్‌ మధుమేహులకు ఇన్‌స్టాంట్‌ శక్తినిస్తాయి. పొటాషియం కూడా మేలు చేస్తుంది.

2 / 5
కొబ్బరి నీళ్లతో డయాబెటిస్‌ రోగులకు మేలు జరిగినా. ప్యాక్‌ చేసిన కొబ్బరి నీళ్లను మాత్రం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో షుగర్‌ స్తాయిలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇది షుగర్‌  పేషెంట్స్‌కు ఇబ్బందిగా మారుతుంది. ఇక డయాబెటిస్‌ ఎక్కువ ఉన్న వాళ్లు మాత్రం పరిమిత మేర కొబ్బరి నీటిని తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
తలనొప్పికి సంబంధించిన చాలా సమస్యలు డీహైడ్రేషన్ కారణంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి ఎలక్ట్రోలైట్‌లను వెంటనే అందించవచ్చు, ఇది హైడ్రేషన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీరు పిల్లలు.. పసిపిల్లలను కూడా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

4 / 5
Coconut Water

Coconut Water

5 / 5
Follow us
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే

ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!

విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు

ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్