Health Tips: పురుషుల కోసం సూపర్‌ ఫుడ్స్‌.. ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి ఆహార పదార్థాలు

|

Mar 18, 2022 | 11:54 AM

Health Tips: పురుషుల కోసం సూపర్‌ ఫుడ్స్‌.. ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన స్పెర్మ్‌లను ..

1 / 9
Health Tips: ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం కేవలం స్త్రీ ఆరోగ్యం మాత్రమే కాదు. మనిషి ఆరోగ్యం కూడా అలాగే ఉండాలి. అందుకే మగవారి అరోగ్యంలో కొన్ని ఆహారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

2 / 9
గుడ్డు: పురుషులలో ఎక్కువ స్పెర్మ్ ఉత్పత్తి చేయడానికి గుడ్లు సహాయపడతాయి. అలాగే గుడ్డును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది.

3 / 9
ఆస్పరాగస్: ఆస్పరాగస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది పురుషులలో వీర్యం సంతానోత్పత్తిని పెంచుతుంది.

4 / 9
బెర్రీస్: స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ క్రాన్‌బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీలలోని శోథ నిరోధక లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుండి చాలా అవసరమైన రక్షణను అందిస్తాయి. ఆరోగ్యకరమైన, బలమైన స్పెర్మ్‌తో సహాయపడతాయి.

5 / 9
అరటిపండు: అరటిపండులో మెగ్నీషియం, విటమిన్ బి1, సి పుష్కలంగా ఉండి శుక్రకణాల ఉత్పత్తిని పెంచుతాయి. దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. అరటిపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ మొబిలిటీకి సహాయపడుతుంది.

6 / 9
పాలక్: పాలక్ సోప్‌లోని పోలీ ఎలిమెంట్స్ స్పెర్మ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

7 / 9
వెల్లుల్లి: వెల్లుల్లిలోని సెలీనియం అనే ఎంజైమ్ స్పెర్మ్ మొబిలిటీని పెంచడానికి సహాయపడుతుంది.

8 / 9
దానిమ్మ: పండులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రవాహంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. స్పెర్మ్‌కు హాని కలగకుండా కాపాడతాయి.

9 / 9
టొమాటో: టొమాటోలో విటమిన్ సి, లైకోపీన్ ఉన్నాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తాయి.