AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: చికెన్‌ తిన్న వెంటనే ఈ పదార్థాలను తీసుకుంటున్నారా.? హెల్త్‌కు చాలా డేంజర్‌ జాగ్రత్త.

మన ఆరోగ్యంపై తీసుకునే ఆహారం ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలన్నదాన్ని నిర్ణయిస్తుంది. అయితే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా తీసుకునే విధానంలో పొరపాట్లు చేస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే...

Health: చికెన్‌ తిన్న వెంటనే ఈ పదార్థాలను తీసుకుంటున్నారా.? హెల్త్‌కు చాలా డేంజర్‌ జాగ్రత్త.
Chicken
Narender Vaitla
|

Updated on: May 22, 2023 | 6:05 PM

Share

మన ఆరోగ్యంపై తీసుకునే ఆహారం ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలన్నదాన్ని నిర్ణయిస్తుంది. అయితే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా తీసుకునే విధానంలో పొరపాట్లు చేస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే మనం తీసుకునే ఆహారాలతో కొన్ని పదార్థలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని మీకు తెలుసా.? అలాంటి వాటిలో ఒకటి చికెన్‌ తిన్న తర్వాత తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌ తిన్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..

చికెన్ తినే ముందు కానీ తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో పాలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే కొంత మందికి చికెన్‌ తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌ లేదా మటన్‌ లాంటి ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే టీ తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, గుండెల్లో మంటకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. చికెన్ తీసుకున్న వెంటనే తీసుకోకూడని ఆహార పదార్థాల్లో తేనె కూడా ఒకటి. చికెన్‌ తినగానే తేనె తీసుకుంటే శరీరం వేడెక్కి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. చూశారుగా చికెన్‌ తిన్న తర్వాత ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం అందించినది మాత్రమే. ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!