Health Care: ఉదయం నిద్రలేచిన వెంటనే శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే..

కొందరికి ఉదయం నిద్ర లేవగానే దాహం వేస్తుంది లేదా అలసటగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలని.. ప్రమాదకర వ్యాధికి సంకేతం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Health Care: ఉదయం నిద్రలేచిన వెంటనే శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే..
Health Tips
Follow us

|

Updated on: Jan 16, 2023 | 7:04 PM

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. కొన్ని లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొందరికి ఉదయం నిద్ర లేవగానే దాహం వేస్తుంది లేదా అలసటగా అనిపిస్తుంది. ముఖ్యంగా మధుమేహ రోగులలో ఈ లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు. ఇది కాకుండా, ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.. ఇవి డయాబెటిస్ సమస్య ఉందని లేదా డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను సూచిస్తాయని పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉదయం నిద్రలేచిన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకోండి..

ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే అలెర్ట్ అవ్వండి..

  1. ఉదయం నిద్రలేచిన వెంటనే మీకు గొంతు ఎండిపోయినట్లు లేదా నోరు ఎండిపోయినట్లు అనిపిస్తే మీకు డయాబెటిస్ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్న రోగులలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.
  2. రాత్రంతా నిద్రపోయినా కూడా అలసటగా అనిపించినా లేదా ఉదయాన్నే లేవాలని అనిపించకపోయినా మధుమేహం లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఇలా ప్రతిరోజూ జరుగుతుంటే, వైద్యుడిని సంప్రదించడం అవసరం.
  3. మీరు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత కంటి చూపు అస్పష్టంగా అనిపించినా.. దేనినీ స్పష్టంగా చూడలేకపోయినా మధుమేహం లక్షణాలలో ఒకటి కావచ్చు. శరీరంలో రక్తంలో చక్కెర పెరగడం, చిన్న రక్త నాళాలు దెబ్బతినడం ప్రారంభమైనప్పుడు ఇది జరుగుతుంది. దీని కారణంగా చూపు అస్పష్టంగా మారడం ప్రారంభమవుతుంది.
  4. ఉదయం నిద్ర లేవగానే శరీరం మొత్తం లేదా ముఖ్యంగా చర్మం, ముఖం లేదా జననాంగాలపై దురదగా అనిపిస్తే మీకు డయాబెటిస్ సమస్య ఉందని అర్థం.
  5. ఇవి కూడా చదవండి
  6. ఉదయం నిద్ర లేవగానే శరీరంలో జలదరింపు లేదా వినికిడి లోపం ఉన్నట్లు అనిపిస్తే, మధుమేహం ప్రారంభ లక్షణాలలో ఇది కూడా ఒకటి. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.