Tea side effects: జీవితానికి సంబంధించి ఎంత పెద్ద నిర్ణయమైనా అందరూ ఒక కప్పు టీతో చర్చించుకుంటారు. టీ తాగే అలవాటు భారతీయులలో చాలా పురాతన కాలం నుంచి ఉంది. కొందరు దీనికి బానిసలు కాగా.. మరికొందరు ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కోసం టీ తాగుతుంటారు. ఉదయాన్నే నిద్ర నుంచి లేచిన తర్వాత.. అలాగే సాయంత్రం టీ తాగనిదే కొంతమంది ఏం తోచదు. అందుకే చాయ్‌ని ఇష్టంతో కప్పులకు కప్పులు లాగేస్తుంటారు. అయితే.. టీ లల్లో కూడా చాలా రకాలున్నాయి. అల్లం టీ, సొంటి టీ, హెర్బల్ టి ఇలా ఎన్నో రకాల టీలు చాలామందికి రిలీఫ్ ఇస్తున్నాయి. అయితే.. రిలాక్స్ కోసం టీ తాగడం మంచిదే.. కానీ.. ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు కొన్ని ఆహార పదర్ధాలను తీసుకున్న తర్వాత టీ అస్సలు తగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే టీ తాగిన తర్వాత ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకోండి..
ఇలాంటివి తీసుకున్న తర్వాత టీ తాగకండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..