స్పోర్ట్స్ బ్రా ధరిస్తున్నారా.. అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే, క్యాన్సర్ సహా ఈ వ్యాధులు వచ్చే అవకాశం..

అందమైన శరీర ఆకృతి కోసం అలాగే, సౌకర్యం కోసం చాలామంది బ్రా ధరిస్తూ ఉంటారు. స్త్రీలు బ్రా ధరించడం ప్రస్తుత కాలంలో తప్పనిసరి అయ్యింది.

స్పోర్ట్స్ బ్రా ధరిస్తున్నారా.. అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే, క్యాన్సర్ సహా ఈ వ్యాధులు వచ్చే అవకాశం..
Sports Bra
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 30, 2023 | 9:30 AM

అందమైన శరీర ఆకృతి కోసం అలాగే, సౌకర్యం కోసం చాలామంది బ్రా ధరిస్తూ ఉంటారు. స్త్రీలు బ్రా ధరించడం ప్రస్తుత కాలంలో తప్పనిసరి అయ్యింది. ఇందులో కూడా చాలా రకాల బ్రాలు ఉన్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్రా ధరించేందుకు యువతులు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. కానీ దీనివల్ల అనేక అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పోర్ట్స్ బ్రా అనేది ఎక్కువగా అథ్లెటిక్స్, అలాగే క్రీడల్లో ఉన్న మహిళలు ధరిస్తూ ఉంటారు. ఇవి కొంచెం ఎక్కువగా బిగుతూగా ఉంటాయి. తద్వారా క్రీడలు ఆడుతున్న సమయంలో ఎద భాగంలో ఇబ్బంది లేకుండా దిగుతుగా ఉంటుంది.

కానీ స్పోర్ట్స్ బ్రా మామూలు సమాయాల్లో ధరించడం స్త్రీలకు అంత మంచిది కాదు అనే చెప్పాలి. ఇది అంత సౌకర్యంగా పరిగణించబడదు. స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల స్త్రీల శరీరంపై చాలా ప్రభావం ఉంటుంది. ఈ తరహా బ్రా ధరించాలా వద్దా అనేది మహిళల ఎంపికపై ఆధారపడి ఉంటుంది.చాలా మంది మహిళలు 24 గంటల పాటు ఈ రకం బ్రా ధరిస్తారు. ఈ తరహా బ్రా ధరించడం వల్ల కలిగే నష్టాల గురించి మాట్లాడుకుందాం.

ఇవి కూడా చదవండి

వెన్నునొప్పి:

ఎక్కువసేపు స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల మెడ నొప్పి వస్తుంది. ముఖ్యంగా బిగుతుగా ఉండే స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల వెన్నునొప్పి సమస్య రావచ్చు. ఈ సమస్య ఎక్కువగా రొమ్ము పరిమాణం ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

రక్త ప్రసరణ:

రోజంతా స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల చర్మం ఊపిరి పీల్చుకోదు.24 గంటల పాటు స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది. స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ టిష్యూ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

రొమ్ము నొప్పి:

రోజంతా స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల రొమ్ము నొప్పి వస్తుంది. సరైన సైజు బ్రా ధరించని మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

బర్నింగ్:

24 గంటలు స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల చర్మంపై చికాకు వస్తుంది. వేసవి కాలంలో రోజంతా స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల కూడా చికాకు కలుగుతుంది.

ఫంగస్ సమస్య:

వేసవి కాలంలో 24 గంటల పాటు బ్రా ధరించడం వల్ల రొమ్ము చుట్టూ తేమ నిరంతరం ఉంటుంది. దీని వల్ల ఫంగల్ వ్యాపించే అవకాశం ఉంది. ఈ సమస్యను నివారించడానికి, మీరు కాటన్ బ్రా ధరించవచ్చు.

బ్రా ఎప్పుడు ధరించాలి:

స్పోర్ట్స్ బ్రాను ఎంత సేపు ధరించాలి అనేది పూర్తిగా స్త్రీపై ఆధారపడి ఉంటుంది. అన్ని వేళలా బ్రా ధరించాల్సిన అవసరం లేదు. బ్రా ఎప్పుడు ధరించాలో తెలుసుకుందాం.

-శారీరక శ్రమ సమయంలో మద్దతు కోసం బ్రా ధరించాలి.

– టైట్ ఫిట్టింగ్ డ్రెస్ లో మంచి ఫిట్టింగ్ కోసం బ్రా ధరించాలి.

-ముఖ్యంగా క్రీడాకారులు ఈ తరహా స్పోర్ట్స్ బ్రా ధరిస్తారు.అందుకే ఈ తరహా లో దుస్తులకు దూరంగా ఉంటే. మంచిది కాస్త వదులుగా ఉండే బ్రా ధరించడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!