Jogging In Winter: చలికాలంలో జాగింగ్ చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో…

Jogging In Winter Season: శీతాకాలం అనగానే ఎముకలు కోరికే చలి... హిమపాతం.. చలిమంటలతో పాటు మరోకటి కూడా సహజంగానే గుర్తుకొస్తుంది. అదే జాగింగ్.. అవును చలికాలంలో..

Jogging In Winter: చలికాలంలో జాగింగ్ చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో...
Jogging In Winter Season
Follow us

|

Updated on: Jan 16, 2022 | 1:58 PM

Jogging In Winter Season: శీతాకాలం అనగానే ఎముకలు కోరికే చలి… హిమపాతం.. చలిమంటలతో పాటు మరోకటి కూడా సహజంగానే గుర్తుకొస్తుంది. అదే జాగింగ్.. అవును చలికాలంలో విడదీయరాని బంధం ఏర్పరచుకున్న మరో అంశమే జాగింగ్.. చలికాలంలో ఎక్కువగా చిన్నా పెద్దా, స్త్రీ పురుషులు అనే బేధం లేకుండా జాగింగ్ చేస్తూ కనిపిస్తారు. కాగా ఎక్కువగా చలికాలంలోనే జాగింగ్ ఎందుకు చేస్తారు అని అడిగితే.. వెంటనే సమాధానం చెప్పలేము.. ఈ విషయంపై ఆసక్తికరమైన ఈ పరిశోధనను లండన్‌లోని సెయింట్ మేరీస్ యూనివర్సిటీ బృందం చేపట్టడంతో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చలికాలంలో జాగింగ్ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా స్త్రీలకు శీతాకాలంలో జాగింగ్ అత్యంత ప్రయోజనకారి అంటున్నారు.

చలికాలంలో జాగింగ్ వలన కలిగే ప్రయోజనాలు:  1. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి యొక్క హృదయస్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వ్యక్తి చాలా సులభంగా పరిగెత్తవచ్చు. అంతేకాదు హృదయస్పందన రేటు దాదాపు 6 శాతం తగ్గుతుంది. దీంతో పరిగెత్తేవారికి అలసట చాలావరకు తక్కువగా ఉంటుంది. 2. గుండె, రక్తనాళముల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవ్యక్తులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పరిగెత్తడం ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అలాంటి వారికి జాగింగ్ చెయ్యడానికి చక్కటి వాతావరణం చలికాలం. 4. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తులకు తక్కువ శక్తి సరిపోతుంది. 5. చలికాలంలో రాత్రిపూట శరీర ఉష్ణోగ్రత తక్కువ నమోదవడం వలన వ్యక్తులు పరిగెత్తాలే మానసికంగ సిద్ధమవుతారు. 6. గుండె నుంచి శరీర అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉంటుంది. కావున శరీర ఉష్ణోగ్రత జాగింగ్ సమయంలో పెరుగుతుంది. 7. దాదాపు 40 నిమిషాలు పరిగెత్తే వ్యక్తి నుంచి దాదాపు 1.3 లీటర్ల చెమట కారుతుంది. కానీ చల్లనివాతావరణంలో పరిగెత్తడం వలన డీహైడ్రేషన్ చాలాతక్కువగా ఉంటుంది. కనుక జాగింగ్ చెయ్యడానికి శక్తి తక్కువగా అవసరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యవిషయం ఏమిటంటే… భానుడి లేలేత కిరణాలు ప్రసరిస్తున్న సమయంలో జాగింగ్ చెయ్యడం చాలా మంచిది. శరీరానికి అవసరం అయ్యే డి. విటమిన్ సంవృద్ధిగా లభిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలున్న చలికాలంలో జాగింగ్ చేయడం ఉత్తమం అని చలికాలం లో జాగింగ్ అనే అంశం పై పరిశోధన నిర్వహించిన ప్రొఫెసర్ జాన్ బ్రేవర్ తెలిపారు. కనుక చలిగా ఉందని.. నిద్ర లేవడానికి బద్దకించి జాగింగ్ కు సెలవు ఇచ్చే వారు ఇక చలికాలంలో పరిగెత్తాలనుకొనే నిర్ణయం తీసుకోవడం మంచిది అన్నమాట.

Also Read:

Ishu Yadav Sucess Story: సైన్యంలో చేరేందుకు 80 రోజుల్లో ఏకంగా 27 కేజీలు తగ్గిన యువతి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో