FEATURED:

Personal Loan: ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి..? తీసుకుంటే లాభాలేంటి?

ఇప్పట్లో ఆర్ధిక అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. వివిధ లోన్ యాప్స్‌లను ఆశ్రయిస్తున్నారు. కానీ నమ్మకమైన ఫైనాన్స్ సంస్థను ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. విశ్వసనీయమైన సంస్థను మాత్రమే ఎంచుకోవాలి. అందులో బజాన్ ఫైనాన్స్ కూడా ఒకటి.

Personal Loan: ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి..? తీసుకుంటే లాభాలేంటి?
Personal Loan

Updated on: Feb 23, 2026 | 4:44 PM

జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. ఏదైనా ఊహించని అవసరం వచ్చినప్పుడు అత్యవసరంగా డబ్బులు అవసరమవుతాయి. ఇటువంటి సమయంలో మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆన్‌లైన్ పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. విహార యాత్రకు వెళ్లాలన్నా లేదా వివాహం చేసుకోవాలన్నా, అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనా లేదా ఇంటి మరమ్మత్తులు చేసుకోవడం లాంటి అవసరాలకు ఆన్లైన్ పర్సనల్ లోన్ సులభంగా పొందవచ్చు. వేగవంతమైన డిజిటల్ యాక్సెస్‌, ఆమోదాలతో బజాజ్ ఫైనాన్స్ వంటి విశ్వసనీయమైన సంస్థల నుంచి ఆర్ధిక సహకారం సులువుగా పొందవచ్చు. పర్సనల్ లోన్ ఉపయోగాల ఏంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వడ్డీ రేటు ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ పర్సనల్ లోన్ అంటే ఏంటి..?

మీరు బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ప్లే స్లీప్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఇతర డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. వాటి పరిశీలన తర్వాత మీకు పర్సనల్ లోన్ మంజూరు చేస్తారు. కానీ ఆన్ లైన్ పర్సనల్ లోన్ పొందాలంటే మీరు బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి హామీ ఇవ్వాల్సిన పని లేదు. పూర్తిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా వేగవంతంగా ఉంటుంది. ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. బజాజ్ ఫైనాన్స్ ఒక సరళమైన డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది. మీరు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా మీ అర్హతను పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. మీర రుణ స్థితిని ట్రాక్ చేసుకోవడంతో పాటు నిధులను మీరు ఏ ఉద్దేశం కోసం అయినా ఉపయోగించుకోవచ్చు.

ఆన్లైన్ పర్సనల్ లోన్ ఉపయోగాలు

-మీరు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఏదైనా టూర్‌కి వెళ్లాలన్నా లేదా విదేశీ ప్రయాణం చేయాలన్నా చాలా ఖర్చవుతుంది. ఫ్లైట్స్, హోటల్ బుకింగ్స్, సందర్శనా స్థలాలను చూడటంచ షాపింగ్ వంటి ఖర్చులు ఉంటాయి. మీరు ఆన్లైన్ పర్సనల్ లోన్ పొంది ప్రయాణ ఖర్చుల కోసం ఉపయోగించుకోవ్చు. సులభమైన నెలవారి వాయిదాలలో వీటిని చెల్లించవచ్చు. పొదుపు చేసుకోవటానికి వేచి ఉండే బదులు మీరు మీ విహరయాత్రను ఒత్తిడి రహితంగా ఆనందించవచ్చు

-అత్యవసర వైద్య అత్యవసర పరిస్థితులు ఎలాంటి హెచ్చరిక లేకుండా వస్తాయి. ఆసుపత్రిలో చేరడం, శస్త్రచికిత్సలు, ఔషధాలు, రోగనిర్ధారణ పరీక్షలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చవుతాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మీరు ఆన్లైన్ పర్సనల్ లోన్ ద్వారా వెంటనే నిధులు పొందవచ్చు. మీరు డబ్బు గురించి దిగులు పడకుండా మీ ఆరోగ్యం, కోలుకోవడంపై దృష్టి సారించవచ్చు. బజాజ్ ఫైనాన్స్ నుంచి తక్కువ సమయంలో ఎలాంటి ఆమోదాలు లేకుండా రుణాలు పొందవచ్చు.

-పెళ్లిళ్లు చాలా ప్రత్యేకమైన సందర్భాలు. వాటికి చాలా ఖర్చు అవుతుంది. వేదిక బుక్ చేసుకోవడం, క్యాటరింగ్, దుస్తులు, ఆభరణాలు, ఫోటోలు, అలంకరణలు అన్నీ మీ బడ్జెట్‌ను భారీగా చేస్తాయి. ముఖ్యమైన అంశాలతో రాజీ పడకుండా మీ కలల వివాహాన్ని ప్రణాళిక చేసుకోవటానికి ఆన్‌లైన్ పర్సనల్ లోన్ అవకాశం కలిగిస్తుంది. తగిన తిరిగి చెల్లింపు కాలపరిమితిని ఎంచుకోవడం, పర్సనల్ లోన్ వడ్డీ రేటు దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మీరు పెళ్ళి ఖర్చులను సౌకర్యవంతంగా నిర్వహించుకోవచ్చు

-ఇక ఇంటి పునరుద్ధరణ, మరమ్మత్తులు కోసం డబ్బులు అవసరమైనప్పుడు వెంటనే పొందవచ్చు. గోడలను తిరిగి పెయింట్ చేయడం, ఫర్నీచర్‌ను మెరుగుపరచడం నుండి ప్లంబింగ్, విద్యుత్ సమస్యలను పరిష్కరించడం వరకు ఇంటి పునరుద్ధరణ ప్రాజెక్ట్స్ కు ఆర్ధిక ప్రణాళిక అవసరం. ఆన్లైన్ పర్సనల్ లోన్ మీ పొదుపును ఖాళీ చేసుకోకుండా ఇంటిని పునరుద్ధరించుకునే సౌకర్యాన్ని ఇస్తుంది. మీరు మెరుగైన లివింగ్ స్పేస్‌ను సృష్టించుకోవచ్చు. ఆ మొత్తాన్ని భరించదగిన ఈఎంఐలలో తిరిగి చెల్లించవచ్చు

-ఉన్నత విద్య, వృత్తి నైపుణ్య కోర్సులు భవిష్యత్ కోసం చాలా విలువైన పెట్టుబడులు. ట్యూషన్ ఫీజు, స్టడీ మెటీరియల్, వసతి, ఆన్లైన్ కోర్సులు చాలా ఖరీదైనవిగా ఉండవచ్చు. ఈ ఖర్చులను కవర్ చేయటానికి పర్సనల్ లోన్ మీకు సహాయపడుతుంది. దీనితో విద్యార్థులు, వృత్తినిపుణులు తమ విద్య, కెరీర్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవచ్చు. దీనితో విద్యాభ్యాసము కుటుంబ ఆర్ధిక పరిస్థితిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అందుబాటులో ఉంటుంది.

ఆన్లైన్ పర్సనల్ లోన్ కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి?

-తక్షణ లేదా ప్రణాళిక చేయబడిన ఖర్చుల కోసం మీకు త్వరిత నిధులు అవసరమైనప్పుడు
-మీరు మీ పొదుపును ఖాళీ చేసుకోకూడదు అని అనుకున్నప్పుడు
-మీకు అనువైన తిరిగిచెల్లింపు ఐచ్ఛికాలు కావాలని అనుకున్నప్పుడు
-మీరు ఒక సులభమైన మరియు వేగవంతమైన డిజిటల్ ప్రక్రియను ఇష్టపడినప్పుడు
-బజాజ్ ఫైనాన్స్ తక్షణ అర్హత పరీక్షలు మరియు త్వరిత పంపిణీని అందిస్తుంది. దీనితో అప్పు తీసుకునే ప్రయాణం చాలా మృదువుగా మరియు సౌకర్యవంతంగా సాగుతుంది.

పర్సనల్ లోన్ వడ్డీ రేటును అర్థంచేసుకోవడం

పర్సనల్ లోన్ వడ్డీ రేటు మీ ఋణానికి సంబంధించిన మొత్తం ఖర్చును నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది నేరుగా మీ నెలవారి ఈఎంఐ, తిరిగి చెల్లింపు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. వడ్డీ రేట్లు మీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్, తిరిగి చెల్లింపు చరిత్ర, ఋణ మొత్తము, కాలపరిమితి, ప్రస్తుత ఆర్ధిక బాధ్యతలను బట్టి నిర్ణయిస్తారు. తక్కువ పర్సనల్ లోన్ వడ్డీ రేటు అంటే తక్కువ ఈఎంఐలు, తగ్గిన ఆర్ధిక ఒత్తిడి. ఎప్పుడు ఆఫర్లను పోల్చి చూడండి. అన్ని చార్జీలను అర్థం చేసుకోవడంతో పాటు మీ నెలవారి బడ్జెట్ లో సౌకర్యవంతంగా ఇమిడిపోయే ఒక కాలపరిమితిని ఎంచుకోండి

మీరు ఎంత అప్పు తీసుకోవచ్చు?

బజాజ్ ఫైనాన్స్‌తో మీరు రూ. 40,000 నుండి మొదలుకొని రూ. 55 లక్షల వరకు మీ అర్హత ఆధారంగా లోన్ తీసుకోవచ్చు. ఈ విస్తృతమైన ఋణ పరిధి చిన్న చిన్న అవసరాలు, భారీ ఖర్చులు రెండిటికి అనుకూలమైనదిగా చేస్తుంది.

బజాజ్ ఫైనాన్స్ ను ఎందుకు ఎంచుకోవాలి?

-బజాజ్ ఫైనాన్స్ అప్పు తీసుకోవడం సులభతరం, విశ్వసనీయంగా చేసే అనేక ప్రయోజనాలను అందిస్తుంది
-త్వరిత ఆన్లైన్ దరఖాస్తు, ఆమోదం
-సత్వర నిధుల పంపిణీ
-కనీస డాక్యుమెంటేషన్
-అనువైన తిరిగిచెల్లింపు ఐచ్ఛికాలు
-ఎలాంటి దాగి ఉన్న ఖర్చులు లేకుండా పారదర్శకమైన చార్జీలు
-ఈ గుణాలు మొట్టమొదటిసారి, అలాగే మళ్ళీమళ్ళీ ఋణము తీసుకునే ఋణగ్రహీతలకు ఋణము తీసుకోవడములో ఒక మృదువైన అనుభవాన్ని నిర్ధారిస్తాయి.

 తెలివిగా ఉపయోగించుకునేందుకు చిట్కాలు

-మీకు నిజంగా కావలసినంత ఋణము మాత్రమే తీసుకోండి
-ఈఎంఐలను భరించదగినవిగా ఉంచే తిరిగి చెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి
-మెరుగైన వడ్డీ రేట్ల కోసం మంచి క్రెడిట్ స్కోర్ ను నిలిపి ఉంచండి
-అనవసరమైన ఖర్చులు చేయకండి
-తిరిగి చెల్లింపులను ముందుగానే ప్రణాళిక చేయండి

తెలివిగా అప్పు తీసుకోవడం అనేది మీ లక్ష్యాలను సాథించుకుంటూ ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది. ఒక ఆన్లైన్ పర్సనల్ లోన్ బహుముఖమైన ఆర్ధిక సాధనం, వేగం, అనుకూలత, సౌకర్యాన్ని ఇస్తుంది. విహార యాత్రల కలలు, పెళ్ళి వేడుకల నుండి వైద్య అవసరాలు, కెరీర్ అభివృద్ధి వరకు దీని ఉపయోగాలు అనంతమైనవి. బజాజ్ ఫైనాన్స్ వంటి సరైన ఋణదాతను ఎంచుకోవడం, పర్సనల్ లోన్ వడ్డీ రేటును అర్థం చేసుకోవడం ద్వారా మీరు అవగాహన ఉన్న నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే ఒత్తిడి లేని ఋణ అనుభవాన్ని ఆనందించవచ్చు.
బాధ్యతాయుతంగా ఉపయోగించినప్పుడు ఒక పర్సనల్ లోన్ కేవలం ఒక ఆర్ధిక సహకారం మాత్రమే కాకుండా, జీవితపు ముఖ్యమైన మైలురాళ్ళను నమ్మకముతో సాధించుటకు ఒక వారధి కూడా అవుతుంది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.