F3 MOVIE: కో బ్ర‌ద‌ర్స్ చేసే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ త్వ‌ర‌లో తెర‌మీద‌కు… ఎఫ్‌3 మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్ క‌లిసి న‌టిస్తున్న ఎఫ్‌3 సినిమా ఆగస్టు 27న  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అనిల్‌...

F3 MOVIE: కో బ్ర‌ద‌ర్స్ చేసే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ త్వ‌ర‌లో తెర‌మీద‌కు... ఎఫ్‌3 మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2021 | 7:57 PM

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్ క‌లిసి న‌టిస్తున్న ఎఫ్‌3 సినిమా ఆగస్టు 27న  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. కాగా. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎఫ్‌2కు సీక్వెల్‌గా ఈ మూవీ వ‌స్తోంది. అయితే ఎఫ్‌2 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో