F3 Movie Pre Release Event: అంగరంగ వైభవంగా ఎఫ్‌3 ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.. ఫన్‌ బాండ్‌ పేలడానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌..

F3 Movie Pre Release Event: వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా..

F3 Movie Pre Release Event: అంగరంగ వైభవంగా ఎఫ్‌3 ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.. ఫన్‌ బాండ్‌ పేలడానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: May 21, 2022 | 8:30 PM

F3 Movie Pre Release Event: వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎఫ్‌3’పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించి కలెక్షన్ల రికార్డులను సృష్టించి అనిల్‌ రావిపూడి ఇప్పుడు మరోసారి ఫాన్‌ బాంబ్‌ను పేల్చేందుకు సిద్ధమయ్యాడు. మే 27న ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ సినిమా కోసం నిర్మాత దిల్‌రాజు ప్రేక్షకులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఎఫ్‌3 సినిమా టికెట్ల ధర పెంచడం లేదంటూ ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి మరోసారి నవ్వుల జడివానలో తడిసిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ శనివారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. మేకర్స్‌ ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా యూనిట్‌ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటోంది. నవ్వుల బాంబ్‌ను పేల్చడానికి చిత్ర యూనిట్ ఈ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ రోజున కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ చేయనున్నారన్నమాట. మరి ఎఫ్‌3 సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా టీవీ9 తెలుగులో వీక్షించండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా

శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!

టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్

అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా

కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!

శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం

బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?

ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా

5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!