AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pagal Movie Update: విశ్వక్ సేన్ ‘పాగల్’ ఫస్ట్‏లుక్ రిలీజ్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..

టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ఇటీవ‌ల `హిట్` చిత్రంలో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విశ్వ‌క్‌సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం

Pagal Movie Update: విశ్వక్ సేన్ 'పాగల్' ఫస్ట్‏లుక్ రిలీజ్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2021 | 2:59 PM

Share

టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ఇటీవ‌ల `హిట్` చిత్రంలో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విశ్వ‌క్‌సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. దీంతోపాటు ఈ మూవీని ఏప్రిల్ 30న థియేటర్లలోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. మ్యాజికల్ లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందుతుండగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది.

తాజాగా విడుదలైన పోస్టర్‏లో విశ్వక్ సేన్ కూల్ లుక్‏లో కనిపిస్తున్నారు. అలాగే మూవీ పోస్టర్ కూడా ఆహ్లదకరంగా చుట్టూ.. లైట్ పింక్ గులాబీ పువ్వులతో క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు. విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.

Also Read:

విశాల్ కూడా రంగంలోకి వచ్చేశాడు.. ‘చక్ర’ మూవీ రిలీజ్ డే అనౌన్స్ చేసిన టాలెంటెడ్ హీరో..

Follow Us
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు