ప్రభాస్‌ను వెనక్కి నెట్టేసిన రౌడీ.!

‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత యూత్ లో సెన్సేషన్ అయ్యాడు రౌడీ విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరోకి యూత్ లో పాపులారిటీ రోజు రోజుకి పెరుగుతూపోతోంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ఈ సంవత్సరం ప్రకటించిన “మోస్ట్ డెసైరబుల్ మెన్” ర్యాంకింగ్స్ లో అందరిని ఆశ్చర్యపరుస్తూ  విజయ్ దేవరకొండ ఏకంగా 4వ ర్యాంక్ సాధించాడు. విజయ్ కి ముందు రణబీర్ సింగ్ మూడవ ర్యాంక్‌లో…వెనుక క్రికెటర్ విరాట్ కోహ్లీ 5వ ర్యాంక్‌లో […]

ప్రభాస్‌ను వెనక్కి నెట్టేసిన రౌడీ.!
Follow us

|

Updated on: May 17, 2019 | 9:20 PM

‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత యూత్ లో సెన్సేషన్ అయ్యాడు రౌడీ విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరోకి యూత్ లో పాపులారిటీ రోజు రోజుకి పెరుగుతూపోతోంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ఈ సంవత్సరం ప్రకటించిన “మోస్ట్ డెసైరబుల్ మెన్” ర్యాంకింగ్స్ లో అందరిని ఆశ్చర్యపరుస్తూ  విజయ్ దేవరకొండ ఏకంగా 4వ ర్యాంక్ సాధించాడు. విజయ్ కి ముందు రణబీర్ సింగ్ మూడవ ర్యాంక్‌లో…వెనుక క్రికెటర్ విరాట్ కోహ్లీ 5వ ర్యాంక్‌లో ఉండడం విశేషం. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ 12వ ర్యాంక్ లో ఉండగా.. దగ్గుబాటి రానా 19వ ర్యాంక్ ను సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మరోవైపు ప్రిన్స్ మహేష్ బాబు “ఫర్ ఎవర్ డెసైరబుల్”గా నామినేట్ అయ్యాడు.  ఇకపోతే టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ సంపాదిస్తున్న విజయ్ దేవరకొండకు ఇది శుభ పరిణామమే అని చెప్పాలి.