AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానా-మిహీకాల పెళ్లి ఎక్కడంటే..!

రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్‌ల వివాహానికి డేట్ ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు 8న ఈ ఇద్దరి పెళ్లి జరగబోతోంది.

రానా-మిహీకాల పెళ్లి ఎక్కడంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2020 | 9:48 PM

Share

రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్‌ల వివాహాం ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు 8న ఈ ఇద్దరి పెళ్లికి ముహూర్తం ఖరారు చేసినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి వివాహ వేడుకకు వేదికను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో లగ్జరీ హోటల్‌గా చెప్పుకునే తాజ్ ఫలక్‌నుమాలో ఈ ఇద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరగబోతున్నట్లు సమాచారం. అయితే నానక్‌రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకను జరిపించాలని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత ఫలక్‌నుమాకు వేదిక మారిపోయినట్లు టాక్‌. కాగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ పెళ్లి ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత స్నేహితురాలైన మిహీకాను రానా ప్రేమించి, పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

Read This Story Also: జీవితానికి సరిపోయే అనుభవాన్ని ఇచ్చావు: సుశాంత్‌కి భూమి నివాళి

Follow Us
తన ఫేవరేట్ టీం మ్యాచ్‌లు చూసేందుకు ఏకంగా ఇంటినే అమ్మేసిన ఫ్యాన్..
తన ఫేవరేట్ టీం మ్యాచ్‌లు చూసేందుకు ఏకంగా ఇంటినే అమ్మేసిన ఫ్యాన్..
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు మ్యాటర్ ఏంటంటే
క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు మ్యాటర్ ఏంటంటే
3 నెలలుగా ట్రెండింగ్.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న సాంగ్..
3 నెలలుగా ట్రెండింగ్.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న సాంగ్..
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
'అమెరికా ఫస్ట్' కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌
'అమెరికా ఫస్ట్' కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
గుప్తనిధులపై పాములు నిజంగానే కాపలాగా ఉంటాయా, నిజమా? కేవలం అపోహేనా
గుప్తనిధులపై పాములు నిజంగానే కాపలాగా ఉంటాయా, నిజమా? కేవలం అపోహేనా
SRH vs RR: ఎలిమినేటర్‌కు వర్షం ముప్పు? క్వాలిఫైయర్ 2కు చేరేదెవరు?
SRH vs RR: ఎలిమినేటర్‌కు వర్షం ముప్పు? క్వాలిఫైయర్ 2కు చేరేదెవరు?