AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..?

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారట చిత్ర యూనిట్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా కె.ఎస్ రవీంద్ర […]

'వెంకీ మామ' రిలీజ్ డేట్ కన్ఫర్మ్..?
Ravi Kiran
|

Updated on: May 27, 2019 | 9:00 PM

Share

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారట చిత్ర యూనిట్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా కె.ఎస్ రవీంద్ర డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర బృందం.

Follow Us
చిన్నప్పటి నుంచే ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన సినిమా వచ్చిదంటే పండగే
చిన్నప్పటి నుంచే ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన సినిమా వచ్చిదంటే పండగే
ఉద్యోగులకు బాస్ బిగ్ సర్ ప్రైజ్,రూ.43 లక్షల బిఎమ్‌డబ్ల్యూ కార్లు!
ఉద్యోగులకు బాస్ బిగ్ సర్ ప్రైజ్,రూ.43 లక్షల బిఎమ్‌డబ్ల్యూ కార్లు!
అక్టోబర్ నుంచి కొత్త రైల్వే నిబంధనలు.. అది తప్పనిసరి
అక్టోబర్ నుంచి కొత్త రైల్వే నిబంధనలు.. అది తప్పనిసరి
మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్..
మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్..
తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృత
తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృత
అతను నాకు ఐలవ్‌యు చెప్పాడు.. నేను ఒకే చెప్పేశా..!
అతను నాకు ఐలవ్‌యు చెప్పాడు.. నేను ఒకే చెప్పేశా..!
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి సీరియస్!
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి సీరియస్!
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే..
టీ20 ఎఫెక్ట్.. ఏకంగా 12 జట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..!
టీ20 ఎఫెక్ట్.. ఏకంగా 12 జట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..!
నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం