మరోసారి లెక్చరర్‌గా వెంకటేష్‌.!

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం నారప్ప అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన అసురన్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా

మరోసారి లెక్చరర్‌గా వెంకటేష్‌.!
Follow us

| Edited By:

Updated on: Oct 28, 2020 | 11:18 AM

Venkatesh as lecture: విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం నారప్ప అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన అసురన్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి, వెంకీ భార్య పాత్రలో కనిపించనుంది. లాక్‌డౌన్‌తో బ్రేకుల పడ్డ ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే తిరిగి ప్రారంభం కాబోతోంది. కాగా నారప్ప తరువాత వెంకటేష్, ఎఫ్‌ 3లో నటించనున్నారు. దీంతో పాటు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ వెంకీ ఓ మూవీలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. (ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు.. క్వింటా రూ.7వేలు)

ఇక ఈ మూవీ గుర్రపు పందేల బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో వెంకీ లెక్చరర్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయన పాత్ర వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు టాక్‌. సురేష్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేష్ బాబు నిర్మించనున్న ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభింబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో వెంకటేష్‌ సుందరాకాండలో లెక్చరర్‌గా కనిపించిన విషయం తెలిసిందే. (పృథ్వీరాజ్‌కి కరోనా నెగిటివ్‌)

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు