మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా నాన్న..

| Edited By:

Feb 19, 2019 | 7:14 AM

ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామనాయుడు వర్థంతి సందర్భంగా ఆయన ఙ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తనయుడు వెంకటేశ్, మనవడు రానా. ‘‘మీరు నా మెంటర్, నా ఇన్ఫిరేషన్..  అంతకంటే ఎక్కువ. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. ఎప్పటికీ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాం. కానీ మా హృదయంలో మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు నాన్న గారు’’ అంటూ వెంకటేశ్ పోస్ట్ చేశారు. ‘‘మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. కానీ మీరు నింపిన స్ఫూర్తి మమ్మల్ని మరింత ధృడంగా […]

మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా నాన్న..
Follow us on

ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామనాయుడు వర్థంతి సందర్భంగా ఆయన ఙ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తనయుడు వెంకటేశ్, మనవడు రానా. ‘‘మీరు నా మెంటర్, నా ఇన్ఫిరేషన్..  అంతకంటే ఎక్కువ. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. ఎప్పటికీ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాం. కానీ మా హృదయంలో మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు నాన్న గారు’’ అంటూ వెంకటేశ్ పోస్ట్ చేశారు.

‘‘మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. కానీ మీరు నింపిన స్ఫూర్తి మమ్మల్ని మరింత ధృడంగా తయారు చేసింది’’ అని పోస్ట్ చేసిన రానా.. చిన్నప్పుడు రామానాయుడు తననను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. కాగా అనారోగ్యంతో 2015 ఫిబ్రవరి 18న రామానాయుడు కన్నుమూశారు. అత్యధిక సినిమాలు తీసిన నిర్మాతగా ఆయన గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.