చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోల్ నిర్వహించిన వర్మ

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోల్ నిర్వహించిన వర్మ

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితాధారంగా పలు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే.. సీఎం చంద్రబాబునే మెయిన్ హైలెట్ చేస్తూ డైరెక్టర్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను చిత్రీకరిస్తున్నారు. కాగా.. ఈ మధ్యే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ పై భారీ అంచనాలను రెకెత్తించాడు వర్మ. ఈ ట్రైలర్ పై పలువురు టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఓ సర్వే నిర్వహించారు. వర్మ ట్విట్టర్ లో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 21, 2019 | 11:04 AM

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితాధారంగా పలు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే.. సీఎం చంద్రబాబునే మెయిన్ హైలెట్ చేస్తూ డైరెక్టర్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను చిత్రీకరిస్తున్నారు. కాగా.. ఈ మధ్యే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ పై భారీ అంచనాలను రెకెత్తించాడు వర్మ. ఈ ట్రైలర్ పై పలువురు టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఓ సర్వే నిర్వహించారు. వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ ‘ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారు. కుట్రదారుల దుష్పప్రచారాన్ని తిప్పికొట్టాలి-చంద్రబాబు’’ ‘నాది కుట్రా..? నిజమా..?’ అంటూ సర్వేను నిర్వహించారు వర్మ. దీంతో ఆయన చెప్పింది నిజమేనని 84 శాతం మంది చెప్పగా, కుట్ర అని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu