AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Anveshana: ఒక్క ఛాన్స్ ఇవ్వు బ్రో నీ సినిమాలో.. ఆ నటుడిని రిక్వెస్ట్ చేసిన ప్రపంచ యాత్రికుడు

ఆటగాడు, సవక అనే పదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. విశాఖపట్టణానికి చెందిన యాసతో వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు అన్వేష్. రకరకాల దేశాలు తిరుగుతూ.. అక్కడి ఆహార విధానాలను డిఫరెంట్ వంటకాలను కూడా పరిచయం చేశాడు అన్వేష్. నా అన్వేషణ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఆయన అంత ఫెమస్ అయ్యాడు.

Naa Anveshana: ఒక్క ఛాన్స్ ఇవ్వు బ్రో నీ సినిమాలో.. ఆ నటుడిని రిక్వెస్ట్ చేసిన ప్రపంచ యాత్రికుడు
Naa Anveshana
Rajeev Rayala
|

Updated on: May 24, 2024 | 4:02 PM

Share

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ .. ఇతని గురించి తెలియని వారు సోషల్ మీడియాలో ఉండరు. ప్రపంచ దేశాలు తిరుగుతూ.. అక్కడి ప్రదేశాలను, ప్రత్యేకతలను వివరిస్తూ యూట్యూబ్ లో బ్లాగ్స్ చేస్తున్నాడు అన్వేష్.. చాలా మందికి తెలియని విషయాలను తన వీడియోల ద్వారా తెలియజేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు అన్వేష్. ఆటగాడు, సవక అనే పదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. విశాఖపట్టణానికి చెందిన యాసతో వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు అన్వేష్. రకరకాల దేశాలు తిరుగుతూ.. అక్కడి ఆహార విధానాలను డిఫరెంట్ వంటకాలను కూడా పరిచయం చేశాడు అన్వేష్. నా అన్వేషణ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఆయన అంత ఫెమస్ అయ్యాడు.

ఇదిలా ఉంటే తాజాగా అన్వేష్ ఓ సినిమాను ప్రమోట్ చేశాడు. సినిమాను ప్రమోట్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే రాజు యాదవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు గెటప్ శ్రీను. ఈ సినిమా గురించి నా అన్వేషణ ఓ వీడియో చేశాడు. ఈ వీడియోలో గెటప్ శ్రీను పై ప్రశంసలు కురిపించాడు అన్వేష్.

“నేను గెటప్ శ్రీనుకు వీరాభిమానిని.. ఆయన కామెడీ స్కిట్స్ అన్ని చాలా ఇష్టం నాకు. కమల్ హాసన్ ఎలా అయితే యాక్టింగ్ లో ఇరగదీస్తారో కామెడీలో గెటప్ శ్రీను కూడా అలా చేయగలరు. ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో వస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఒక వీరాభిమానిగా ఈ సినిమాను అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. మీరు మరిన్ని కామెడీ సినిమాలు తీసి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు యూరప్ ఖండంనుంచి” అని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు గెటప్ శ్రీను కామెంట్ చేశాడు. “మీ విషెస్ కు చాలా థాంక్స్ బ్రో.. మీ కంటెంట్ కు నేను పెద్ద ఫ్యాన్ ని.. తిరుగులేని ప్రపంచ యాత్రికుడు” అంటూ నా అన్వేషణ వీడియోను షేర్ చేశాడు గెటప్ శ్రీను. దీనికి తిరిగి నా అన్వేషణ కామెంట్ చేశారు. “ఆల్ ది బెస్ట్ బ్రో.. ఒక్క ఛాన్స్ ఇవ్వు బ్రో నీ సినిమాలో” అని రిక్వెస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియో కింద నా అన్వేషణ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్