AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddhartha : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు పెంచిన కుర్ర హీరో.. నిఖిల్ దూకుడు మాములుగా లేదుగా..

కుర్ర హీరోలు వరుస  సినిమాలతో ఫుల్ జోష్ మీడియా ఉన్నారు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

Nikhil Siddhartha : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు పెంచిన కుర్ర హీరో.. నిఖిల్ దూకుడు మాములుగా లేదుగా..
Nikhil
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2022 | 2:53 PM

Share

Nikhil Siddhartha : కుర్ర హీరోలు వరుస  సినిమాలతో ఫుల్ జోష్ మీడియా ఉన్నారు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న పేరు నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన నిఖిల్ ఆతర్వాత సోలో హీరోగా ఎదిగాడు. వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకస్థానాన్నీ సంపాదించుకున్నాడు. ఇక ఈ కుర్ర హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఆయా షూటింగ్స్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్రైటింగ్స్ లో నిఖిల్ 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట. అంతే కాదు ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్ చేయనున్నాడని అంటున్నారు.

అలాగే చెందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 అనే సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో కార్తికేయ సినిమా వచ్చింది. డిఫరెంట్ కనెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి అదే తరహా కథతో చందు మొండేటి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు. అలాగే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు నిఖిల్. ఈ సినిమాకు గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్ చేసిన చిత్రాన్ని గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ సినిమాస్ ప‌తాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవిగాక నిఖిల్ చేతిలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి. ఆన్ సెట్స్ ఉన్న చిత్రాలు రిలీజ్ అయిన తర్వాత ఈ రెండిటిని కూడా ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లే అవకావం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Keerthy Suresh: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ అయిన బ్యూటీ.. హోమ్ బ్యానర్‌లో సినిమా మొదలుపెట్టిన కీర్తి సురేష్..

సినిమా కోసం కష్టపడుతున్న అందాల భామ.. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Priyanka Chopra: క్రిస్మస్‌ కానుకగా రానున్న మ్యాట్రిక్స్4.. కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసిన ప్రియాంక..

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు