AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల వేళ చిక్కులో రేసు గుర్రం నటుడు.. నేను ఆయన రెండో భార్యను అంటున్న మహిళ

తాజాగా రవికిషన్ చిక్కుల్లో పడ్డాడు. నటుడిగానే కాదు ఎంపీగాను ఉన్నారు రవికిషన్. ఓ వైపు సినిమాలతో మరో వైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ మహిళ నేను రవికిషన్ భార్యను అంటూ మీడియా ముందు వచ్చింది. దాంతో ఇప్పుడు ఎంపీ రవికిషన్ పేరు హాట్ టాపిక్ గా మారింది. రవికిషన్ కు ప్రీతి కిషన్ అనే భార్య ఉంది. అలాగే ఈ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది.

ఎన్నికల వేళ చిక్కులో రేసు గుర్రం నటుడు.. నేను ఆయన రెండో భార్యను అంటున్న మహిళ
Ravi Kishan
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2024 | 8:12 AM

Share

రేసు గుర్రం సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు నటుడు రవికిషన్.. ఈ భోజ్ పూరి నటుడు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా రవికిషన్ చిక్కుల్లో పడ్డాడు. నటుడిగానే కాదు ఎంపీగాను ఉన్నారు రవికిషన్. ఓ వైపు సినిమాలతో మరో వైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ మహిళ నేను రవికిషన్ భార్యను అంటూ మీడియా ముందు వచ్చింది. దాంతో ఇప్పుడు ఎంపీ రవికిషన్ పేరు హాట్ టాపిక్ గా మారింది. రవికిషన్ కు ప్రీతి కిషన్ అనే భార్య ఉంది. అలాగే ఈ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటుంది ఓ మహిళ నేను రవికిషన్ భార్యను అంటూ ముందురావడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భోజ్ పూరి, హిందీ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్. ‘రేసుగుర్రం’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమాలో శివారెడ్డి గా ఆకట్టుకున్నాడు. రేసుగుర్రం సినిమా తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగనున్న ఎలక్షన్స్ కోసం సిద్ధమవుతున్నారు రవికిషన్. ఈ క్రమంలో ఓ మహిళ నేను రవికిషన్ భార్యను అంటూ బయటకు వచ్చింది.

అపర్ణా ఠాకుర్ అనే మహిళ మీడియా ముందుకు వచ్చి నేను రవికిషన్ భార్యను.. ఆయన నన్ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. మాకు ఓ పాప కూడా ఉంది అంటూ ఓ పాపను కూడా తీసుకువచ్చింది. 1996లోనే తమకు వెళ్లిందని ఇప్పటికీ ఆయన తమకు టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది ఆ మహిళ. అలాగే ఆ మహిళ తీసుకువచ్చిన పాప మాట్లాడుతూ.. నాకు 15 ఏళ్ళు వచ్చే వరకు నాకు రవికిషన్ నా తండ్రి అని తెలియలేదు.. అంతకు ముందు నేను ఆయన్ను అంకుల్ అనిపిలిచేదాన్ని . ఆయన కుటుంబాన్ని కూడా నేను కలిసాను. కానీ ఆయన తండ్రిగా నా దగ్గర ఎప్పుడూ లేరు. నన్ను కూతురిగా స్వీకరించాలి అంటూ చెప్పుకొచ్చింది ఆ యువతి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!