Beast Movie: అక్కడ దళపతి విజయ్ మూవీ టైటిల్ మార్చేశారా.? నయా టైటిల్ ఏంటంటే..

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది.

Beast Movie: అక్కడ దళపతి విజయ్ మూవీ టైటిల్ మార్చేశారా.? నయా టైటిల్ ఏంటంటే..
Beast
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 27, 2022 | 8:51 AM

Beast Movie: దళపతి విజయ్(Thalapathy vijay )నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాపై ముందునుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్.. సాంగ్స్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన అరబిక్ కుతు సాంగ్ ఇంటర్నెట్‏ను షేక్ చేస్తోంది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పటివరకు విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులోనూ డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో తెలుగులోనూ విజయ్‍కు మంచి ఫాలోయింగ్ ఉంది. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక బీస్ట్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా బుట్ట బొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను మార్చారని తెలుస్తుంది. అయితే తెలుగు తమిళ్ భాషల్లో ఈ మూవీ బీస్ట్ టైటిల్ తోనే రిలీజ్ అవుతున్నప్పటికీ హిందీలో మాత్రం టైటిల్ మార్చరట మేకర్స్.. బాలీవుడ్ లో ఈ మూవీని ‘రా’ ( RAW)అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. విజయ్ నుంచి ‘మాస్టర్’ తరువాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు 11 కోట్లకు అమ్ముడైనట్టుగా చెప్పుకుంటున్నారు. అనిరుధ్ సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. సెల్వ రాఘవన్.. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు దళపతి ఫ్యాన్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..

టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..