Guntur Kaaram: మహేష్ గుంటూరు కారం మరింత ఆలస్యం అవుతుందా..? కారణం ఆ బ్యూటీనేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే  ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే నటిస్తుండగా మరో కీలక పాత్రలో శ్రీలీల నటించనున్నారు.

Guntur Kaaram: మహేష్ గుంటూరు కారం మరింత ఆలస్యం అవుతుందా..? కారణం ఆ బ్యూటీనేనా..?
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2023 | 12:01 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నయా మూవీ గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఎదో ఒక వార్త నిత్యం హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే  ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే నటిస్తుండగా మరో కీలక పాత్రలో శ్రీలీల నటించనున్నారు. ఇటీవలే శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన శ్రీలీల లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల పల్లెటూరు అమ్మాయిలా కనిపించనుంది. ఇక ఈ సినిమాకు అనుకోని బ్రేక్ లు పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండగ పురస్కరించుకొని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కాగా ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాక్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సోమవారం నుంచి గుంటూరు కారం సినిమా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ షడ్యూల్ ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ఆలస్యానికి కారణం ఇద్దురు నటులు అని తెలుస్తోంది.

వీరిలో ఒకరు శ్రీలీల కాగా మరొకరు ప్రకాష్ రాజ్ అని ప్రచారం జరుగుతుంది. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు ఈ అమ్మడి ఖాతలో ఉన్నాయి. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో షూటింగ్ కు హాజరవడం కుదరడం లేదట. మరో వైపు ప్రకాష్ రాజ్ కు కూడా ఇదే సమస్య తలెత్తెడంతో గుంటూరు కారం సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. దాంతో ఈ మూవీ విడుదల పై అనుమానాలు మొదలయ్యాయి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం