AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar 2: డార్లింగ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. శౌర్యాంగ పర్వంలో మరో సుందరి

ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు సలార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

Salaar 2: డార్లింగ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. శౌర్యాంగ పర్వంలో మరో సుందరి
Salaar
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2024 | 8:32 PM

Share

దాదాపు ఆరేళ్ళ తర్వాత డార్లింగ్ ప్రభాస్ హిట్ అందుకున్నాడు. సలార్ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు సలార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా దాదాపు 700 కోట్ల వరకు వసూల్ చేసింది. విడుదలైన అన్ని భాషల్లో సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా.. సలార్ 2 కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు సలార్ 2 సినిమా మరింత యాక్షన్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిలిమ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. సలార్ సినిమాలో శ్రుతిహాసన్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తోంది.

సలార్ సినిమాలో మరో హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. సలార్ సెకండ్ పార్ట్ కు శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. దీని పై చిత్రయూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్ 2తో పాటు కల్కి, రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే కల్కి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈసారి ఖాన్సార్ లో యాక్షన్ సీన్స్ మరింత హై ఓల్టేజ్ లో ఉంటాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?