AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7: మొదలైన బిగ్ బాస్ సందడి.. సీజన్ 7 కు హోస్ట్ నాగార్జున కాదా..?

ముఖ్యంగా హిందీలో బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక తెలుగులోనూ అదే రేంజ్ లో ప్రేక్షకులోను ఆకట్టుకుంటుంది బిగ్ బాస్. తెలుగులో మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.. తారక్ తనదైన స్టైల్ లో మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.

Bigg Boss 7: మొదలైన బిగ్ బాస్ సందడి.. సీజన్ 7 కు హోస్ట్ నాగార్జున కాదా..?
Bigg Boss 7
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2023 | 3:02 PM

Share

బుల్లి తెర ఆడియన్స్ ను ఆకట్టుకున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 7 రెడీ అవుతుంది. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7తో అలరించడానికి సిద్ధం అవుతుంది. బిగ్ బాస్ పలు భాషల్లో ఇప్పటికే టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందీలో బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక తెలుగులోనూ అదే రేంజ్ లో ప్రేక్షకులోను ఆకట్టుకుంటుంది బిగ్ బాస్. తెలుగులో మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.. తారక్ తనదైన స్టైల్ లో మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని సెకండ్ సీజ్ కు హోస్ట్ గా వ్యవహరించాడు. కానీ మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ ఆశించిన స్థాయిలోరేటింగ్ అందుకోలేకపోయింది.

ఆ తర్వాత కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుంచి వరుసగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత నాలుగు సీజన్స్ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. తాజాగా సీజన్ 7 కు ప్రోమో ను రిలీజ్ చేశారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 రాబోతుందని అనౌన్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సీజన్  కు నాగార్జున హోస్ట్ కాదని ఓ వార్త వైరల్ అవుతోంది. బిగ్ బాస్ 7 కు నాగార్జున ప్లేస్ లో మరొకరు హోస్ట్ గా చేస్తారని టాక్ వినిపిస్తుంది. నాగ్ ప్లేస్ లో ఓ స్టార్ యాంకర్.. లేదా ఓ యంగ్ హీరో  హోస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఓ లేడీ యాంకర్ బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ గా చేసే ఛాన్స్ ఉందని టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.

Follow Us
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్