AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: ‘అతని బయోపిక్ చేసి తీరుతా’.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్ క్రేజీ హీర్ విజయ్ దేవరకొండ సినిమా వస్తుందటే హడావిడి మాములుగా ఉండదు. తక్కువటైం లోనే స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో

Vijay Deverakonda: 'అతని బయోపిక్ చేసి తీరుతా'.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్
Vijay Deverakonda
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2022 | 8:34 AM

Share

టాలీవుడ్ క్రేజీ హీర్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సినిమా వస్తుందటే హడావిడి మాములుగా ఉండదు. తక్కువటైం లోనే స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు. సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విజయ్. రీసెంట్ గా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించి ఆకట్టుకున్నడు. ఇదిలా ఉంటే విజయ్ ఓ క్రేజీ బయో పిక్ లో నటించాలని ఆశపడుతున్నాడట.

ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమాతో పాటు శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్. వీటితో పాటు ఓ స్టార్ క్రికెటర్ జీవిత కథలో నటించాలని ఆశపడుతున్నాడు. తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానని తెలిపాడు. ఇప్పటికే ధోనీ బయోపిక్ ను సుశాంత్ రాజ్ పుత్ తో తీశారని, అందువల్ల కోహ్లీ బయోపిక్ ను చేయాలనుకుంటున్నానని… కోహ్లీ పాత్రను తాను తప్ప ఎవరూ చేయలేరని చెప్పుకొచ్చాడు విజయ్. మరి, విజయ్ దేవరకొండ కోహ్లీ బయోపిక్ నటిస్తాడా… ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
9 ఏళ్లలో భారీ మార్పు.. 2017 జట్టులో ఇప్పుడు మిగిలింది ఇద్దరే
9 ఏళ్లలో భారీ మార్పు.. 2017 జట్టులో ఇప్పుడు మిగిలింది ఇద్దరే
రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ కొంటే EMI ఎంత ?
రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ కొంటే EMI ఎంత ?
తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
అగ్నిపరీక్ష 2లోకి సోషల్ మీడియా సెన్సేషన్..
అగ్నిపరీక్ష 2లోకి సోషల్ మీడియా సెన్సేషన్..
ఏదైనా డిగ్రీ అర్హతతో ISROలో 242 ఉద్యోగాలు.. ఆగస్టు 16 వరకే ఛాన్స్
ఏదైనా డిగ్రీ అర్హతతో ISROలో 242 ఉద్యోగాలు.. ఆగస్టు 16 వరకే ఛాన్స్
తన రికార్డును బద్దలు కొట్టేది వైభవ్ సూర్యవంశీనేనట
తన రికార్డును బద్దలు కొట్టేది వైభవ్ సూర్యవంశీనేనట
ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే
ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే
ఈఎంఐ చెల్లించలేదని పదే పదే కాల్స్ చేస్తున్నారా..? ఆర్బీఐ రూల్స్..
ఈఎంఐ చెల్లించలేదని పదే పదే కాల్స్ చేస్తున్నారా..? ఆర్బీఐ రూల్స్..
ఓహో జుట్టు రాలడానికి అసలు కారణం ఇదేనా?.. ఇన్ని రోజులు తెలీదే
ఓహో జుట్టు రాలడానికి అసలు కారణం ఇదేనా?.. ఇన్ని రోజులు తెలీదే
పండగే పండగ.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు అన్ని స్కూళ్లకు సెలవులు!
పండగే పండగ.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు అన్ని స్కూళ్లకు సెలవులు!