Vijay Deverakonda: దయచేసి ఆ ఫోటో షేర్ చేయకండి.. ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన విజయ్ దేవరకొండ

స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎదో ఒక ఫొటో లేదా వీడియో లీక్ అవుతూనే ఉంది. మేకర్స్ ఫ్యాన్స్ ను సార్ ప్రైజ్ చేద్దాం అనుకుంటే.. కానీ కొంతమంది దాన్ని చెడగొట్టడానికి ఇలా ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా నుంచి కూడా ఓ లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Vijay Deverakonda: దయచేసి ఆ ఫోటో షేర్ చేయకండి.. ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2024 | 2:30 PM

సినిమా ఇండస్ట్రీని ఈ మద్యకాలంలో ఓ సమస్య తెగ ఇబ్బందిపెడుతోంది. అదే లీకుల బెడద. పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు ఇదే సమస్య వెంటాడుతోంది. స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎదో ఒక ఫొటో లేదా వీడియో లీక్ అవుతూనే ఉంది. మేకర్స్ ఫ్యాన్స్ ను సార్ ప్రైజ్ చేద్దాం అనుకుంటే.. కానీ కొంతమంది దాన్ని చెడగొట్టడానికి ఇలా ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా నుంచి కూడా ఓ లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాల తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోతున్నాడు విజయ్. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని ;కసితో పని చేస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను లైనప్ చేశాడు విజయ్. ఇటీవలే విజయ్ పుట్టిన రోజున ఈ సినిమాలను అనౌన్స్ చేశారు. వీటిలో జెర్సీ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లో ఈ సినిమా 12వ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో ఈ సినిమా నుంచి ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతుంది. అక్కడి బీచ్ లొకేషన్ లో జరుగుతోన్న షూట్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో విజయ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూట్ నుంచి ఫోటో లీక్ అవ్వడంతో మేకర్స్ అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియా వేదికగా మూవీ మేకర్స్ తో పాటు విజయ్ కూడా ఓ పోస్ట్ షేర్ చేశారు. “డియర్ రౌడీ ఫ్యాన్స్ .. మీ కోసం మంచి సినిమాను తీసుకురాబోతున్నాం దీనికోసం టీమ్ #VD12 కూడా చాలా కష్టపడుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాము. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ ” పోస్ట్ చేసారు. అలాగే విజయ్ కూడా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఆ లీక్ అయిన ఫొటో షేర్‌ చేయొద్దు ప్లీజ్‌.. త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ ఇస్తా అంటూ రాసుకొచ్చాడు విజయ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో