Venu Swamy: గురువుగారూ మీరేంటండీ ఇలా..!! వేణు స్వామీ 2.O.. రచ్చ మాములుగా లేదుగా

వేణు స్వామి చెప్పింది జరుగుతుందని కొంతమంది నమ్ముతుంటారు. అక్కినేని నాగ్ చైతన్య, సమంత విడిపోతారు అని వేణు స్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే సామ్, చైతు విడిపోయారు. దాంతో చాలా మంది ఆయనను నమ్మడం మొదలు పెట్టారు. కేవలం సెలబ్రెటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకుల జాతకాలు కూడా చెప్పేస్తుంటారు వేణు స్వామీ.

Venu Swamy: గురువుగారూ మీరేంటండీ ఇలా..!! వేణు స్వామీ 2.O.. రచ్చ మాములుగా లేదుగా
Venu Swamy
Follow us

|

Updated on: Apr 02, 2024 | 12:26 PM

వేణు స్వామి.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు సెలబ్రెటీల జీవితంలో ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తుంటారు ఈ గురువుగారు. వేణు స్వామి చెప్పింది జరుగుతుందని కొంతమంది నమ్ముతుంటారు. అక్కినేని నాగ్ చైతన్య, సమంత విడిపోతారు అని వేణు స్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే సామ్, చైతు విడిపోయారు. దాంతో చాలా మంది ఆయనను నమ్మడం మొదలు పెట్టారు. కేవలం సెలబ్రెటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకుల జాతకాలు కూడా చెప్పేస్తుంటారు వేణు స్వామీ. వేణు స్వామి సాధారణమైన వ్యక్తి కాదు. సినిమా ఇండస్ట్రీతో ఆయనకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది.

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలన్నీ ఆయన పూజాకార్యక్రమంతోనే మొదలయ్యేవి. చాలా సినిమాల ఓపినింగ్ కు వేణు స్వామి పూజలు చేశారు. అందుకు సంబందించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు. అయితే ఈయన చేసే పూజలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పూజలో మద్యం బాటిల్స్ కూడా పెడుతూ ఉంటారు.

రష్మిక మందన్న, అషు రెడ్డి, ఇనాయ సుల్తానా, నిధి అగర్వాల్.. రీసెంట్ గా దింపు హయతి ఇలా హీరోయిన్ వేణు స్వామితో ప్రత్యేక పూజాలు చేయించుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వేణు స్వామి తన భార్య వీణశ్రీవాణితో కలిసి ఓ ఫన్నీ రీల్ చేశారు. మిర్చి సినిమాలోని ప్రభాస్ అనుష్క సీన్ ను రీల్ గా చేశారు వేణు స్వామి. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!