Anchor Ravi: మొత్తానికి అనుకున్నది సాధించిన యాంకర్ రవి
సినిమా స్టార్‌కైనా .. బుల్లితెర సెలబ్రిటీకైనా... ఎవరికైనా..! సొంతింటి కల అనేదే మెయిన్‌గా ప్రియారిటీగా ఉంటుంది. తాము కలలు కన్నట్టుగా ఇల్లు కట్టుకోవడం అనేది టార్గెట్ గా ఉంటుంది. అందుకోసం సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడం.. అనుకున్నది సాధించాక చాలా హ్యాపీగా అందరితో పంచుకోవడం కామన్‌గా జరగుతుంటుంది.
ఇప్పుడు యాంకర్ రవి జీవితంలో కూడా ఈ ముఖ్యమైన ఘట్టం కంప్లీట్ అయింది. సొంత ఇంటి కల నెరవేరింది. ఇక యాంకర్ గా బుల్లి తెర పై స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రవి… తన ఫీల్డ్‌లో రెండు చేతులా సంపాదించే స్థాయికి చేరుకున్నారు. దాంతో పాటే తన కలలకు అనుగుణంగా ఓ లావిష్‌గా ఓ ఇల్లు కట్టుకోవడమే టార్గెట్ పెట్టుకున్నాడు. ఈక్రమంలోనే ఇటీవల ఓ సిటీ అవుట్ స్కట్‌లో ఓ ప్లేస్ తీసుకున్న రవి… ఇప్పుడు ఆ స్థలంలోనే ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాజాగా తన భార్యతో కలిసి గృహ ప్రవేశం చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రవి ఫ్యాన్స్‌ను కూడా ఖుషీ అయ్యేలా చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: 183 కోట్ల ఆస్తులు.. ప్రైవేట్ జెట్.. దిమ్మతిరిగేలా సంపాదించిన నయన్ !!
Published on: Nov 20, 2024 01:04 PM
వైరల్ వీడియోలు
Latest Videos