Sai Pallavi: హీరోకు సమానంగా సాయి పల్లవికి రెమ్యునరేషన్ !! ఇదే ఇప్పుడు గొడవకు కారణం
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన అమరన్ చిత్రం సూపర్ డూపర్ హిట్టైంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ కోసం హీరో శివ కార్తికేయన్‌కు సమానంగా.. హీరోయిన్ సాయి పల్లవి రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ కోలీవుడ్ లో బయటికి వచ్చింది.
అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అమరన్ సినిమాలో నటించేందుకు శివకార్తికేయన్ 3 కోట్లు అందుకున్నాడట. ఇక ఈ స్టార్ హీరోకు సమానంగా.. సాయి పల్లవి కూడా 3 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకుందని ఓ టాక్ బయటికి వచ్చింది. అయితే హీరోకు రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటాలు ఉన్నప్పటికీ… రెమ్యునరేషన్ విషయంలో ఈ ఇద్దరూ ఓకే ఫిగర్ అందుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. శివకార్తికేయన్, సాయి పల్లవి ఫ్యాన్స్ మధ్య చిన్న పాటి డిబెట్‌ను క్రియేట్ చేస్తోంది. ఈఇద్దరి స్టార్ ఫ్యాన్స్ నెట్టింట కొట్టుకునే వరకు తీసుకొస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anchor Ravi: మొత్తానికి అనుకున్నది సాధించిన యాంకర్ రవి
Nayanthara: 183 కోట్ల ఆస్తులు.. ప్రైవేట్ జెట్.. దిమ్మతిరిగేలా సంపాదించిన నయన్ !!
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

