Ram Charan: ఆ స్టార్‌కు ఇచ్చిన మాట కోసమే కడప దర్గాకు వచ్చా..
అయ్యప్ప మాలలో ఉండి కూడా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపలోని అజ్మీర్ దర్గకు వచ్చారు. దర్గలో ప్రార్థనలు చేశారు. అయితే చెర్రీ దర్గాకు వస్తున్నారని తెలియగానే.. అందరూ తన నెక్ట్స్ సినిమా కోసమే వస్తున్నారని అందరూ అనుకున్నారు. బుచ్చిబాడు డైరెక్షన్లో తాను చేయబోయే సినిమా.. కడప బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది కాబట్టే చరణ్ వస్తున్నారని అంచనా వేశారు.
కానీ కట్ చేస్తే.. తాను కడప అజ్మీర్ దర్గకు ఎందుకు వచ్చిందో చెప్పారు రామ్ చరణ్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ గతంలో తనను అజ్బీర్ దర్గాను సందర్శించాలంటూ ఆహ్వానించారని.. ఆయన మాట కోసమే అయ్యప్ప మాలలో ఉండి కూడా.. కడప దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశా అంటూ చెప్పారు. తాను గతంలో మగధీర రిలీజ్ ముందు కూడా ఈ దర్గాను సందర్శించానని.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టైందని గుర్తు చేసుకున్నారు. ఇక ఈవిషయం పక్కుకు పెడితే.. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10 న రిలీజ్ కానుంది. దానికి తోడు నవంబర్ లాస్ట్ వీక్‌లో.. బచ్చిబాబు సనా డైరెక్షన్లో తాను చేయబోయే ఆర్సీ 16 సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ మూవీకి రెహ్మానే మ్యూజిక్ డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌లో మరిన్ని “ట్రంప్ టవర్స్” ప్రారంభానికి ట్రంప్ జూనియర్
1000 రోజుల యుద్ధం.. మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా ??
Sai Pallavi: హీరోకు సమానంగా సాయి పల్లవికి రెమ్యునరేషన్ !! ఇదే ఇప్పుడు గొడవకు కారణం
Anchor Ravi: మొత్తానికి అనుకున్నది సాధించిన యాంకర్ రవి
Nayanthara: 183 కోట్ల ఆస్తులు.. ప్రైవేట్ జెట్.. దిమ్మతిరిగేలా సంపాదించిన నయన్ !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

