F3 Movie : ఓటీటీలో బ్లాక్ బస్టర్ ‘ఎఫ్3’.. క్లారిటీ ఇచ్చిన వెంకీ, వరుణ్, అనిల్..

ఇటీవల థియేటర్స్ లో సినిమా వచ్చిన నెలరోజుల్లోనే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. మరి కొన్ని సినిమాలైతే మరీ 10, 15 రోజుల్లో ఓటీటీ బాట పట్టిన సినిమాలు కూడా ఉన్నాయి..

F3 Movie : ఓటీటీలో బ్లాక్ బస్టర్ 'ఎఫ్3'.. క్లారిటీ ఇచ్చిన వెంకీ, వరుణ్, అనిల్..
F3
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 02, 2022 | 5:08 PM

ఇటీవల థియేటర్స్ లో సినిమా వచ్చిన నెలరోజుల్లోనే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. మరి కొన్ని సినిమాలైతే మరీ 10, 15 రోజుల్లో ఓటీటీ బాట పట్టిన సినిమాలు కూడా ఉన్నాయి.. ఇప్పటికే సూపర్ హిట్ మూవీస్..పుష్ప’ ‘రాధేశ్యామ్’ ‘ఆచార్య’ వంటి సినిమాలు మూడు వారాల్లోనే డిజిటల్ వేదిక మీదకు వచ్చేస్తే.. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ చిత్రం 50 రోజులకు ఓటీటీలో రిలీజ్ అయింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట కూడా ఓటీటీలోకి అడుగు పెట్టింది. అమెజాన్ ప్రైమ్ లో సర్కారు వారి పాట పే ఫర్ వ్యూస్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల సూపర్ హిట్ అయిన ఎఫ్ 3(F3 Movie)సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్  రాబోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. త్వరలోనే ఎఫ్ 3(F3) సినిమా ప్రముఖ ఓటీటీలో రాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీని పై దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఎఫ్ 3 సినిమాను థియేటర్స్ లో చూసి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ థాంక్యూ అన్నారు అనిల్.. అలాగే ఎఫ్ 3 ని థియేటర్స్ లో చూడకపోయినా నాలుగు వారాల్లో ఓటీటీకి వస్తుందిలే అనుకున్నారుగా అని వరుణ్.. ఈ సినిమా నాలుగు వారాల్లో ఓటీటీకి రాదమ్మా.. ఎనిమిది వారాల తర్వాతే వస్తుందమ్మా.. అంటూ వెంకీ అనగానే.. అంటే రెండు నెలలతర్వాతే ఓటీటీకి వస్తది. సో అందరూ థియేట్సర్ కు వచ్చి సినిమా చూసి బాగా నవ్వుకోండి అని అనిల్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?