Ante Sundaraniki Trailer Launch Event: సుందర్- లీల సంగతులు.. అంటే సుందరానికి ప్రీరిలీజ్ ఈవెంట్
నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా అంటే సుందరానికి.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్తో సందడి చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాబోయే భర్తను పరిచయం చేసిన పూర్ణ.. వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్
సల్మాన్ సినిమాలో వెంకటేష్.. షూటింగ్లో జాయిన్ అవుతున్న వెంకీమామ
Akkineni Nagarjuna: మరో యాక్షన్ ఎంటర్టైనర్కు నాగ్ గ్రీన్ సిగ్నల్ !!
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

