Akkineni Nagarjuna: మరో యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నాగ్‌  గ్రీన్ సిగ్నల్ !!

Akkineni Nagarjuna: మరో యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నాగ్‌ గ్రీన్ సిగ్నల్ !!

Phani CH

|

Updated on: Jun 01, 2022 | 9:22 PM

అక్కినేని నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టిన ఆయన, ఇప్పుడు బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించనున్నారు.

అక్కినేని నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టిన ఆయన, ఇప్పుడు బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించనున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రవీణ్ సత్తారు తో గోస్ట్ మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో క్రేజీ డైరెక్టర్ కు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నందితో నాగ్ ఓ సినిమా చేయనున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

80 ఏళ్ల బామ్మ ఊర మాస్ డాన్స్‌.. దద్దరిల్లిన కళ్యాణ మండపం

Mahesh Babu: ఐ లవ్‌ యూ నాన్న !! ఎమోషనల్ అయిన మహేష్ బాబు

అంబాసిడర్‌ కార్‌ .. మళ్లీ సందడి చేయనుంది.. మోడ్రన్ లుక్‌లో వీధుల్లోకి

 

Published on: Jun 01, 2022 09:22 PM