అంబాసిడర్‌ కార్‌ .. మళ్లీ సందడి చేయనుంది.. మోడ్రన్ లుక్‌లో వీధుల్లోకి

అంబాసిడర్‌ కార్‌ .. మళ్లీ సందడి చేయనుంది.. మోడ్రన్ లుక్‌లో వీధుల్లోకి

Phani CH

|

Updated on: Jun 01, 2022 | 9:14 PM

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కార్ అంటే అందరికీ బాగా పరిచయం ఉన్నది అంబాసిడరే. దాని గతమెంతో ఘనమైనది. 1990ల వరకు ఈ కార్ కలిగి ఉండటం అనేది ధనవంతులకు స్టేటస్ సింబల్.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కార్ అంటే అందరికీ బాగా పరిచయం ఉన్నది అంబాసిడరే. దాని గతమెంతో ఘనమైనది. 1990ల వరకు ఈ కార్ కలిగి ఉండటం అనేది ధనవంతులకు స్టేటస్ సింబల్. కానీ.. కాలక్రమంలో కొత్త టెక్నాలజీ, కొత్త తరం కోసం వచ్చిన మోడ్రన్ కార్లతో ఈ కారు కనుమరుగైంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా పీఎం నుంచి డీఎం వరకు అందరికీ ఫేవరెట్ కారుగా నిలిచిన అంబాసిడర్ మళ్లీ ఒక్కసారిగా సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు దీన్ని కొత్త అవతార్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫ్రెంచ్ కార్ కంపెనీ ప్యుగోట్ దీని డిజైన్, ఇంజిన్‌పై పని చేస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లిచూపుల ట్వీట్..! అబ్బాయి ప్రశ్నలకు నెటిజన్ల ఆన్సర్‌ హైలైట్..!

Digital News Round Up: నాగ్‌ హీరోగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ | తొందరలో సమాధిలోంచి బయటకు వస్తా! లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: దేళ్ల చిన్నారి వర్కవుట్స్‌| ప్రేయసికి చేసిన ఖర్చు లెక్కరాసి ప్రేమికుడి సూసైడ్

 

Published on: Jun 01, 2022 09:14 PM