AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎఫ్ – 3లో వెంకటేశ్ రేచీకటితో అలరించనున్నాడా..? డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం చెబుతున్నాడో తెలుసా..

Venkatesh in F3 : టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'నారప్ప'. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సురేష్ బాబు

ఎఫ్ - 3లో వెంకటేశ్ రేచీకటితో అలరించనున్నాడా..? డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం చెబుతున్నాడో తెలుసా..
Venkatesh In F3
uppula Raju
|

Updated on: Mar 17, 2021 | 4:50 PM

Share

Venkatesh in F3 : టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియమణి హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ మూవీ మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ అనంతరం వెంకటేష్ F3 సినిమా షూటింగ్‏లో పాల్గొంటున్నాడు.

F3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఓ సమాచారం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఎఫ్‌3 లో వెంకీ రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఫ‌న్‌.. ఫ్ర‌స్టేష‌న్‌.. ఫార్చూన్ ట్యాగ్‌లైన్‌తో డ‌బ్బు చుట్టూ తిరిగే కథాంశంతో స్టోరీ ఉండ‌నుండ‌గా.. రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా వెంకీ పాత్రను అనిల్ రావిపూడి చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా డిజైన్ చేశాడ‌ని తెలుస్తోంది.

కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. 2019 ఇండియన్‌ పనోరమలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా F-2 కావడం విశేషం. తెలుగులో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ ప్రజలను చాలా బాగా ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్‌లో ర‌వితేజ‌ను ఇప్ప‌టికే అంధత్వం గ‌ల వ్య‌క్తిగా చూపించిన తీరుకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మ‌రి ఈ సారి వెంకీని రేచీక‌టి ఉన్న రోల్‌లో ఎలా చూపిస్తాడో చూడాలి.

PMJJBY: సామాన్యులకు వరం.. మరింత చౌకగా జీవన్‌జ్యోతి బీమా స్కీం.. వివరాలు

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒడ్డున ఉన్న తిమింగలంపై షార్క్ దాడి.. చివరికి ఏమైందంటే.!

Kajal Agarwal : కమల్ హాసన్ అసంతృప్తిపై కారణాలేంటి..? ఇండియన్-2 పై క్లారిటీ ఇచ్చిన కథానాయిక..

Follow Us
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
ఆ హీరో చాలా గొప్పవ్యక్తి..
ఆ హీరో చాలా గొప్పవ్యక్తి..