Celebrity Social Post: పెళ్లి తర్వాత రేర్ ఫోటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. అలియా కూతురి బర్త్ డే సెలబ్రెషన్స్..
ప్రస్తుతం జపాన్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కార్తి.. ఇప్పుడు దుబాయ్లో సందడి చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రణబీర్ కపూర్ గారాలపట్టి రాహ మొదటి పుట్టినరోజు సెలబ్రెషన్స్ ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక చీరకట్టులో కట్టిపడేసింది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తరగని అందం టాలీవుడ్ చందమామ సొంతం. కాజల్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. బిగ్ బాస్ బ్యూటీ దివి వైధ్య లేటేస్ట్ ఫోటోస్ గురించి చెప్పక్కర్లేదు. బ్లాక్ లెహాంగాలో మెరిసిపోయింది.
మెగా ఇంట పెళ్లి సందడి ముగిసింది. ఈనెల 1న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత తన ఇన్ స్టాలో రేర్ ఫోటో పంచుకున్నారు వరుణ్. అక్టోబర్ 30న ఇటలీలో జరిగిన కాక్ టైల్ పార్టీలో లావణ్యతో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు. ఇక ప్రస్తుతం జపాన్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కార్తి.. ఇప్పుడు దుబాయ్లో సందడి చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రణబీర్ కపూర్ గారాలపట్టి రాహ మొదటి పుట్టినరోజు సెలబ్రెషన్స్ ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక చీరకట్టులో కట్టిపడేసింది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తరగని అందం టాలీవుడ్ చందమామ సొంతం. కాజల్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. బిగ్ బాస్ బ్యూటీ దివి వైధ్య లేటేస్ట్ ఫోటోస్ గురించి చెప్పక్కర్లేదు. బ్లాక్ లెహాంగాలో మెరిసిపోయింది. ఈరోజు సోషల్ మీడియాలో అందాల తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.
వరుణ్ తేజ్ రేర్ పిక్..
View this post on Instagram
చీరకట్టులో పాయల్ రాజ్ పుత్..
View this post on Instagram
కాజల్ అగర్వాల్ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
అను ఇమ్మాన్యుయేల్ ఫోటోస్..
View this post on Instagram
నజ్రియా క్యూట్ ఫోటోస్..
View this post on Instagram
మెరుపుల చీరలో తమన్నా..
View this post on Instagram
నీలిరంగు చీరలో కృతి సనన్..
View this post on Instagram
షాలిని పాండే లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
దుబాయ్ లో కార్తి సందడి..
View this post on Instagram
అందాల నిధి ఈ దివి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.