Malli Pelli Teaser: నరేష్, పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ మూవీ టీజర్‌లో ఈమెను గమనించారా..?

తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను, పెళ్లి వీడియోను షేర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు

Malli Pelli Teaser: నరేష్, పవిత్ర లోకేష్ 'మళ్లీ పెళ్లి' మూవీ టీజర్‌లో ఈమెను గమనించారా..?
Malli Pelli
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 21, 2023 | 7:01 PM

సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను, పెళ్లి వీడియోను షేర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో చాలా వరకు నరేష్ జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమాలో ఉండనున్నాయని టీజర్ చూస్తే అర్ధమవుతోంది.

అలాగే ఈ టీజర్ లో నరేష్ మాజీ భార్య పాత్రలో కనిపించనున్న నటిని గుర్తుపట్టారా..? ఆమె మర్వెవరో కాదు వనితా విజయ్ కుమార్. నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి రీసెంట్ డెస్ లో ఎంత హడావిడి చేశారో తెలిసిందే.. ఒకానొక సందర్భంలో ఆమె నరేష్ పై చెప్పుతో దాడికి ప్రయత్నించారు.

వీటన్నిటిని తన సినిమాలో చూపించనున్నారు నరేష్. ఇక వనిత విజయ్ కుమార్ గురించి కూడా తెలిసిందే. ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకొని అప్పట్లో వార్తల్లో తెగ నలిగారు. అలాగే పలు కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ గా నిలిచారు. తాజాగా ఆమె ఈ సినిమాలో నటించడంతో అందరిలోను ఒకింత ఆసక్తి నెలకొంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!