
చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. నెట్టింట తమ అందచందాలతో అభిమానులను కవ్విస్తున్నారు. కొంతమంది సినిమా అప్డేట్స్ తోపాటు లేటెస్ట్ ఫోటో షూట్స్ తో మెప్పిస్తుంటే మరికొంతమంది మాత్రం అదిరిపోయే గ్లామర్ షోతో దర్శక నిర్మాతలకు గాలాలు వేస్తున్నారు. ఇక చాలా మంది భామలు తమ పర్సనల్ విషయాలతో పాటు.. సినిమా అప్డేట్స్ కూడా అందిస్తున్నారు. అభిమానులను ఎక్కడా నిరాశపర్చకుండా అందాల భామలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో తెగ కవ్విస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్స్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆ వయ్యారి భామలు ఎవరు.? వారు షేర్ చేసిన ఫోటోలు ఏంటో ఓ లుక్కేద్దాం.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి