
టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సినిమా అప్డేట్స్ కాకుండా పర్సనల్ విషయాలను సైతం నిత్యం అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం ఈగల్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న మాస్ మాహారాజా రవితేజ న్యూలుక్ అదిరిపోయింది. అలాగే కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు హీరో విక్కీ కౌశల్ తో విచ్చేసింది హీరోయిన్ కియారా అద్వానీ. బ్లాక్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొట్టేసింది. ఇక అందాల యాంకరమ్మ శ్రీముఖి ట్రెండీ లుక్లో మెరిసిపోయింది. లెహంగాలో మెరిసిపోయింది ప్రగ్యాజైస్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే బాలీవుడ్ టూ టాలీవుడ్ ఈరోజు నెట్టింట పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.
మాస్ మాహారాజా రవితేజ..
తమన్నా ఫ్యాషన్ లుక్..
సిరత్ కపూర్ లేటేస్ట్ ఫోటోస్..
పెళ్లి కూతురిగా నిత్య మీనన్..
అంజలి చిరునవ్వులు..
శ్రీముఖి ఫోటోస్..
కియారా స్టన్నింగ్..
అదితి రావు హైదరీ లేటేస్ట్ ఫోటోస్..
మీనాక్షి చౌదరీ లేటేస్ట్ ఫోటోస్..
ప్రగ్యా జైస్వాల్ లేటేస్ట్ ఫోటోస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.