Celebrity Social Look: స్టైలీష్ కూల్ లుక్‏లో నాని.. అల్లు అర్జున్ దంపతుల అందమైన ఫోటో.. సాగర కన్యలా కృతి..

|

Nov 25, 2023 | 2:16 PM

తాజాగా స్టైలీష్ అండ్ కూల్ లుక్‏లో అదరగొట్టేశాడు నాని. ఇటీవలే ఆదికేశవ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శ్రీలీల లేటేస్ట్‏గా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కుర్రకారు మతిపోగొట్టేసింది మాళవిక మోహనన్.. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సైలెంట్ అయిన కృతి.. ఇప్పుడు క్రేజీ పిక్స్ షేర్ చేసింది. మల్టీ కలర్ డ్రెస్‏లో సాగరకన్యలా మెరిసిపోతుంది. ఇక ఓజీ, సరిపోదా శనివారం చిత్రాలతో బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ చీరకట్టులో కనువిందు చేసింది.

Celebrity Social Look: స్టైలీష్ కూల్ లుక్‏లో నాని.. అల్లు అర్జున్ దంపతుల అందమైన ఫోటో.. సాగర కన్యలా కృతి..
Celebrity Social Look
Follow us on

సోషల్ మీడియాలో నిత్యం తారలు చేసే సందడి గురించి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం హాయ్ నాన్న. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. డిసెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు నాని. ఈ క్రమంలోనే తాజాగా స్టైలీష్ అండ్ కూల్ లుక్‏లో అదరగొట్టేశాడు. ఇటీవలే ఆదికేశవ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శ్రీలీల లేటేస్ట్‏గా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కుర్రకారు మతిపోగొట్టేసింది మాళవిక మోహనన్.. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సైలెంట్ అయిన కృతి.. ఇప్పుడు క్రేజీ పిక్స్ షేర్ చేసింది. మల్టీ కలర్ డ్రెస్‏లో సాగరకన్యలా మెరిసిపోతుంది. ఇక ఓజీ, సరిపోదా శనివారం చిత్రాలతో బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ చీరకట్టులో కనువిందు చేసింది. బ్లాక్ శారీలో మంత్రముగ్దులను చేసింది మృణాళిని రవి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఉన్న ఫోటో ఆకట్టుకుంటుంది. మరీ ఈరోజు సినీతారలు నెట్టింట పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

సాగర కన్యలా కృతిశెట్టి ..

అల్లు అర్జున్, స్నేహరెడ్డి లేటేస్ట్ ఫోటో..

నాని కూల్ లుక్..

కొత్త జర్నీ స్టార్ట్ చేసిన నయనతార..

చీరకట్టులో సాయి మంజ్రేకర్..

సార్య లక్ష్మణ్ లేటేస్ట్ ఫోటోస్..

శ్రీలీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్..

మాళవిక మోహనన్ క్రేజీ ఫోటోస్..

శ్రుతిహాసన్ వీడియో..

ఖుషి రవి చీరకట్టు ఫోటోస్..

ప్రియాంక మోహనన్ లేటేస్ట్ ఫోటోస్..

బ్లాక్ శారీలో మృణాళిని రవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.