Celebrity Social Look: చందమామ వెలుగులు.. కాజల్ చిరునవ్వులు.. బ్లూ డ్రెస్‏లో కృతి కేక..

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ క్రీమ్ కలర్ శారీలో అద్భుతంగా మెరిసిపోయింది. తరగని అందంతో మంత్రముగ్దులను చేస్తోంది. సోషల్ మీడియాలో సైలెంట్‏గా ఉన్న కృతి శెట్టి బ్లూ డ్రస్‏లో చిరునవ్వులు చిందిస్తూ కట్టిపడేస్తుంది. రష్మికకు తియ్యటి కానుక ఇచ్చారు అభిమానులు. చమ్మీల డ్రెస్ లో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది కృతి సనన్. ఓ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసినట్లుగా తెలుస్తోంది. అందాల అదితి అమాయకపు చూపులను కెమెరాలో బంధించాడు హీరో సిద్ధార్థ్.

Celebrity Social Look: చందమామ వెలుగులు.. కాజల్ చిరునవ్వులు.. బ్లూ డ్రెస్‏లో కృతి కేక..
Celebrity Social Look

Updated on: Dec 17, 2023 | 7:35 PM

సోషల్ మీడియాలో సినీతారల సందడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇక ఈరోజు సైతం టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు పంచుకున్న విషయాలపై ఓ లుక్కేద్దమా. టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ క్రీమ్ కలర్ శారీలో అద్భుతంగా మెరిసిపోయింది. తరగని అందంతో మంత్రముగ్దులను చేస్తోంది. సోషల్ మీడియాలో సైలెంట్‏గా ఉన్న కృతి శెట్టి బ్లూ డ్రస్‏లో చిరునవ్వులు చిందిస్తూ కట్టిపడేస్తుంది. రష్మికకు తియ్యటి కానుక ఇచ్చారు అభిమానులు. చమ్మీల డ్రెస్ లో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది కృతి సనన్. ఓ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసినట్లుగా తెలుస్తోంది. అందాల అదితి అమాయకపు చూపులను కెమెరాలో బంధించాడు హీరో సిద్ధార్థ్. సినీ తారలు పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.

కాజల్ అగర్వాల్ అద్భుతం..

కృతి శెట్టి లేటేస్ట్ ఫోటోస్..

ప్రగ్యా జైస్వాల్ క్రేజీ వీడియో..

అదితి రావు హైదరీ లేటేస్ట్ ఫోటోస్..

కృతి సనన్ మెరుపులు..

రష్మిక మందన్నా పెయింటింగ్ ఫోటో..

ప్రియాంక జవాల్కర్ లేటేస్ట్ ఫోటోస్..

శ్రద్ధా కపూర్ ఫోటోస్..

ఊర్వశీ రౌతేలా ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.