
ప్రస్తుతం ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రూపొందుతున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తోంది హీరోయిన్ మాళవిక. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా చమ్కీల చీరలో ఫోటోషూట్స్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజీ ఫోటోస్ వైరలవుతున్నాయి. చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది గుంటూరు కారం అమ్మడు మీనాక్షి చౌదరీ. ఇక ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో హిట్టు కొట్టింది బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్, వైడ్ డ్రెస్లో మెస్మరైజ్ చేస్తుంది నుపూర్. ఇక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేసిన హీరోయిన్ సమంత.. తాజాగా బ్యాక్ లెస్ ఫోటోలతో నెట్టింట అగ్గిరాజేస్తుంది. పట్టుచీరలో మరోసారి ఫిదా చేసేస్తోంది అందాల ప్రణీత. ఎల్లో ట్రెడిషనల్ డ్రెస్ లో మంత్రముగ్దులను చేస్తుంది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. వీరితోపాటు బాలీవుడ్ టూ టాలీవుడ్ అందాల తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.
చమ్కీల చీరలో మాళవిక..
సమంత బ్యాక్ లెస్ ఫోటోస్..
పట్టుచీరలో బాపుబొమ్మ ప్రణీత..
పాయల్ రాజ్ పుత్ క్రేజీ లుక్స్..
కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోస్..
ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ లుక్స్..
ప్రియా ప్రకాష్ వారియర్ లేటేస్ట్ ఫోటోస్..
వయ్యరాల నుపూర్ సనన్ లేటేస్ట్..
దేవకన్యలా మెరిసిన నిహారిక..
మౌనీరాయ్ లేటేస్ట్..
జాన్వీ కపూర్ బ్యూటీఫుల్ స్మైల్..
భార్యతో నితిన్ ఫోటో..
మీనాక్షి చౌదరీ లేటేస్ట్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.