
టాలీవుడ్ టూ బాలీవుడ్ , కోలీవుడ్ తారలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులను ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ బ్యూటీ హాన్సిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా బీచ్ దగ్గర అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఇక అలాగే హీరోయిన్ అనిక సురేంద్రన్ వైట్ చుడిదార్ లో క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. అలాగే టాలీవుడ్ బాపు బొమ్మ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేసింది. మరోవైపు సీనియర్ సదా తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది.
మేఘా ఆకాష్ ముక్కెర..
మాళవిక మోహన్ ఫోజులు..
అనిక సురేంద్రన్ క్యూట్ పిక్స్..
హీరో సుహాస్ బర్త్ డే సెలబ్రెషన్స్..
బీచ్లో హన్సిక వయ్యారాలు..
రాశీ ఖన్నా గానం..
సదా లేటేస్ట్ ఫోటోస్..
మౌనీరాయ్ లేటేస్ట్ ఫోటోస్..
రితికా డాన్స్..
నివేథా పేతురాజ్ ఇన్ స్టా పోస్ట్..
ప్రణీత గ్లామర్ ఫోజులు..
అనన్య పాండే ఇన్ స్టా పోస్ట్..
ప్రగ్యా జైస్వాల్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.