Baby Movie: ఓటీటీలోకి బేబీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.80 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంలో వైష్ణవి, ఆనంద్ నటన అడియన్స్ హృదయాలను తాకింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ?

Baby Movie: ఓటీటీలోకి బేబీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
Baby Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 17, 2023 | 9:33 PM

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం బేబీ. డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.80 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంలో వైష్ణవి, ఆనంద్ నటన అడియన్స్ హృదయాలను తాకింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.. తాజాగా బేబీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఆహా అంటే అందరికీ ఇష్టం. శుక్రవారం ఈ సినిమా అప్డేట్ ఇస్తాం అని పేర్కొంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడా అని ఇన్నాళ్లు ఎదురుచూసిన వారికి ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా ఆగస్ట్ 24 లేదా 25 తేదీల్లో స్ట్రీమింగ్ రావచ్చు అని టాక్ నడుస్తోంది. మొత్తానికి బేబీ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.

ఆహా ట్వీట్..

బేబీ మూవీ ట్రైలర్.. 

వైష్ణవి చైతన్య ఇన్ స్టా పోస్ట్..

ఆనంద్ దేవరకొండ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?