Celebrity Social Look: జిమ్‏లో మహేష్ వర్కవుట్స్.. శ్రీలీల మెరుపులు.. విదేశీ వీధుల్లో మాళవిక..

ఓవైపు గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న మహేష్ బాబు.. ఇప్పుడు జిమ్ లో కఠినమైన వర్కవుట్స్ చేస్తున్నారు. తాజాగా తన ఇన్ స్టాలో జిమ్ వర్కవుట్ ఫోటో షేర్ చేశారు. అలాగే భగవంత్ కేసరి ప్రమోషన్లలో హీరోయిన్ శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక తమన్నా చీరకట్టులో మరింత స్టైలీష్ గా కనిపిస్తుంది. ఇక చిట్టి గౌనులో మౌనీరాయ్ గ్లామర్ రచ్చ.. స్కై బ్లూ కలర్ డ్రెస్ లో క్రేజీ స్టిల్స్ షేర్ చేసింది అనసుయ.

Celebrity Social Look: జిమ్‏లో మహేష్ వర్కవుట్స్.. శ్రీలీల మెరుపులు.. విదేశీ వీధుల్లో మాళవిక..
Celebrity Social Look

Updated on: Oct 12, 2023 | 7:09 PM

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటారు మన సినీతారలు. టాలీవుడ్ టూ బాలీవుడ్ స్టార్ నటీనటులు పంచుకునే విషయాలపై అటు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తుంటారు. మరీ గురువారం (అక్టోబర్ 12న) సినీ తారలు పంచుకున్న విశేషాలేంటో తెలుసుకుందామా. ఓవైపు గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న మహేష్ బాబు.. ఇప్పుడు జిమ్ లో కఠినమైన వర్కవుట్స్ చేస్తున్నారు. తాజాగా తన ఇన్ స్టాలో జిమ్ వర్కవుట్ ఫోటో షేర్ చేశారు. అలాగే భగవంత్ కేసరి ప్రమోషన్లలో హీరోయిన్ శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక తమన్నా చీరకట్టులో మరింత స్టైలీష్ గా కనిపిస్తుంది. ఇక చిట్టి గౌనులో మౌనీరాయ్ గ్లామర్ రచ్చ.. స్కై బ్లూ కలర్ డ్రెస్ లో క్రేజీ స్టిల్స్ షేర్ చేసింది అనసుయా. ఆమె నటించిన ప్రేమ విమానం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ పిక్స్ షేక్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటూ కాలమే అసూయ పడేలా ఫోజులిచ్చింది మలైకా. విదేశీ వీధుల్లో అందాల మాళవిక ఫోటోషూట్స్. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ తారల సినీ విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

మహేష్ జిమ్ వర్కవుట్స్ ఫోటో…

ఇవి కూడా చదవండి

శ్రీలీల మెరుపులు..

తమన్నా లేటేస్ట్ ఫోటోస్..

మౌనీ రాయ్ ఫోజులు..

అనసూయ లేటేస్ట్ ఫోటోస్..

మలైకా అరోరా క్రేజీ స్టిల్..

విదేశీ వీధుల్లో అందాల మాళవిక..

అదితి రావ్ హైదరీ పిక్స్..

అనిక సురేంద్రన్ ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.