Celebrity Social Look: అనుపమ వయ్యారాలు.. వెకేషన్‏లో రాజమౌళి.. బుల్లెట్ బైక్ పై కీర్తి మాస్ రైడ్..

ఇక మామన్నన్ సినిమా షూటింగ్ సమయంలో తాను బుల్లెట్ బైక్ రైడింగ్ చేసిన వీడియోను పంచుకుంది కీర్తి సురేష్. ఇక గ్లామర్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది ప్రగ్యా. ట్రెండీ శారీతో యాంకర్ విష్ణు ప్రియ నెట్టింట హీట్ పెంచుతుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీస్ సోషల్ మీడియాలో చేస్తున్న సందడి చూసేద్దమా.

Celebrity Social Look: అనుపమ వయ్యారాలు.. వెకేషన్‏లో రాజమౌళి.. బుల్లెట్ బైక్ పై కీర్తి మాస్ రైడ్..
Celebrity Social Look

Updated on: Aug 18, 2023 | 6:31 PM

ఆర్ఆర్ఆర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తన సతీమణి రమతో కలిసి నార్వేలోని పల్పిట్ రాక్ ప్రదేశంలో ఉన్నారు. మగధీర సినిమా కోసం పరిశోధన చేస్తున్నప్పుడు ఈ ప్రదేశాన్ని చూడాలనుకున్నామని.. ఇప్పుడు నిజంగానే చూసేశామంటున్నారు.. ఇక లేటేస్ట్ క్రేజీ ఫోజులతో మిల్కీబ్యూటీ తమన్నా కనిపిస్తుండగా.. వయ్యారాలు ఒలకబోస్తూ చూపులతో కట్టిపడేసింది అనుపమ పరమేశ్వరన్.

ఇక మామన్నన్ సినిమా షూటింగ్ సమయంలో తాను బుల్లెట్ బైక్ రైడింగ్ చేసిన వీడియోను పంచుకుంది కీర్తి సురేష్. ఇక గ్లామర్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది ప్రగ్యా. ట్రెండీ శారీతో యాంకర్ విష్ణు ప్రియ నెట్టింట హీట్ పెంచుతుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీస్ సోషల్ మీడియాలో చేస్తున్న సందడి చూసేద్దమా.

మిల్కీబ్యూటీ క్రేజీ ఫోజలు..

వయ్యారాలు పోతున్న అనుపమ పరమేశ్వరన్..

రాజమౌళి నార్వే వేకేషన్..

కీర్తి సురేష్ బుల్లెట్ బైక్ రైడింగ్..

ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ లుక్స్…

సదా లేటేస్ట్ ఫోటోస్..

శారీలో విష్ణు ప్రియ డాన్స్..

సాక్షి వైద్య ఫోజులు…

మీనాక్షి చౌదరి ఫోటోస్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.